Home / పొలిటికల్ వార్తలు
Kishan Reddy: మణిపూర్‌లో చెలరేగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 55 కి చేరింది. అయితే రెండు రోజుల హింసాకాండ తరువాత, కొన్ని ప్రాంతాలు సాధారణ స్థితికి వచ్చాయి.
Chakradar Goud: నిరుద్యోగ యువతే లక్ష్యంగా.. ఉద్యోగాల పేరిట నకిలీ కాల్‌సెంటర్‌తో మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సమాజంలో సామాజిక సేవకుడిగా కనిపిస్తూ అడ్డదారిలో రూ.కోట్లు కూడబెట్టినట్లు తెలుస్తోంది.
KTR: రాష్ట్రంలో కొందరు అధికారం కోసం బిచ్చగాళ్లలా అడుక్కుంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు.
మరో నాలుగు రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్రగంగి రెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయాడు.
BJP Protest: నిజామాబాద్ జిల్లాలో భాజపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేయడానికి ర్యాలీగా వెళ్లిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
Ponguleti: బీఆర్ఎస్ నుంచి బహిష్కృత నేతలు పొంగులేటి, జూపల్లి ఇంకా ఏ పార్టీలో చేరతారనేది స్పష్టంగా తెలియాదు. అయితే వీరిని తమవైపు తిప్పుకోవాలని భాజపా యోచిస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకకు చేరుకుంటోంది. ఎన్నికలకు వారం రోజులు కూడా లేకపోవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని విస్తృతం చేశాయి.
Bandi Sanjay: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ఈటల రాజేందర్ వెళ్లడంపై తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.
తెలంగాణ సచివాలయం ఏప్రిల్ 30 న వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళ సై ను ఆహ్వానించకపోవడంపై ఆమె చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు.