Home / పొలిటికల్ వార్తలు
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని రాజకీయ పార్టీలు కన్నడ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి.
Posters In AP : ఏపీలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు రావడం కలకలం రేపుతుంది. ఒక వైపు విజయవాడలో కార్మికులను రోడ్డున పడేసిన చరిత్ర వైసీపీదే అంటూ పోస్టర్లు వేశారు. మరోవైపు రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం-సుస్వాగతం అంటూ విశాఖలో ఏర్పాటుచేసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 3న విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీ రాజధాని లేని […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల పొత్తులపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సంచలన విశ్లేషణ చేస్తూ లేఖ విడుదల చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం అర్థమవుతోందని జోగయ్య అన్నారు.
ప్రశ్నాపేపర్ లీకేజీ కేసులో పెద్ద మొత్తంలో నగదున లావాదేవీలు జరగిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం మత్స్యకార యవతకు ఉపాధి కల్పించాలంటూ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ గోబ్యాగ్ నినాదాలు చేశారు.
ఏపీ రాజకీయాలు వాడివేడిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశమవడం మరింత చర్చనీయాంశంగా మారింది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్.. ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా ఇరువురు
సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రకటించింది.
ఇటీవలి కాలంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కావడం ఇది మూడోసారి. విశాఖ పట్నంలో పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్న సందర్భంగా..
విజయవాడలో శుక్రవారం ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకుర్పాణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ ముఖ్య అతిధిగా వచ్చారు.
నందమూరి తారాక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై రజినీ పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు ఆ కారణంగా వైకాపా నేతలు వరుసగా రజినీకాంత్ ని టార్గెట్ చేస్తూ ఒకరి తర్వాత ఒకరుగా