Home / పొలిటికల్ వార్తలు
అకాల వర్షాలతో రైతులు ఎంతో నష్టపోయారు.. కానీ జగన్ సర్కార్ ఏమి పట్టనట్టు వ్యవహరించడం బాధాకరం అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు వస్తే గాని ధాన్యం కొనుగోలు చేయరా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం సక్రమంగా పనిచేసుంటే రైతులకు ఇంత నష్టం జరిగేది కాదన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరిలో
సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. తెరపై ఓ వెలుగు వెలిగిన వారిలో చాలామంది రాజకీయాల్లో తమ సత్తా చాటుతోన్నారు. అలనాటి సీనియర్ ఎన్టీఆర్ మొదలు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్, రోజా వరకు అనేక మంది సినీతారలు రాజకీయాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. కాగా తాజా ఈ జాబితాలో నటుడు సుమన్ కూడా చేరనున్నాడు.
జగన్ సర్కార్ను మరోసారి టార్గెట్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. నిన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పర్యటనతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీబిజీగా గడిపేస్తున్న జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి అన్నదాతల కోసం కదిలివచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కడియంలో ఇటీవల కాలంలో కురిసిన అకాల వర్షాల దెబ్బకు పంట నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వాటికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్నాయి.
Karnataka Exit Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించాయి. ఎన్నిక ముగిసిన తర్వాత.. ఎగ్జిట్ పోల్ సర్వేలు ఆయా పార్టీల విజయావకాశాలను అంచనా వేశాయి.
Bandi Sanjay: అనంతగిరిలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉగ్రవాదుల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
కర్ణాటక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ క్రమంలో ఎన్నికల సరళిపై జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తాము బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ధన బలాన్ని తట్టుకోలేకపోయామన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
Bhatti Vikaramarka: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. స్కామ్ లో కోసమే మళ్లీ సోమేష్ కుమార్ ను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.
ECI: ఈ ఏడాది చివర్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం సమయాత్తమవుతోంది. ఏపీ, తెలంగాణతో పాటు.. మరో 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది.