Home / పొలిటికల్ వార్తలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర భారీ జనసందోహం మధ్య దిగ్విజయంగా సాగుతుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుండగా.. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఈ క్రమంలో నేడు తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలను సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ప్రకటించింది.
Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అధికార వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని మేము నమ్మము అని ఆయన అన్నారు. మీ ఇసుక దోపిని, మీ దౌర్జన్యాన్ని ఎదురుకోకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అంటూ సవాల్ విసిరారు.
JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణలో పర్యటించనున్నాడు. మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా నాగర్‌కర్నూల్‌లో నిర్వహించనున్న నవ సంకల్ప సభకు హాజరుకానున్నారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కోనసీమ జిల్లాలో విజయవంతంగా జరుగుతోంది. ఈ మేరకు నేడు పర్యటనలో భాగంగా రాజోలు నియోజకవర్గంలో నేడు పవన్ కళ్యాణ్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అలానే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా సాగుతుంది. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుండగా.. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అకాల వర్షం కారణంగా 24 వ తేదీన జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేశారు.
ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ ఎలా మారుతాయో ఎవరికి అర్దం కావడం లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. ఈ తరుణంలో తాజాగా వైకాపా మంత్రి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలతో జగన్ కి తలనొప్పి ఉండగా..
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన వారాహి యాత్ర 4వ రోజు కొనసాగుతోంది. అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్‌లో బస చేస్తోన్న జనసేనాని.. స్థానిక జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాయకుడు అనేవాడు కులాల మద్య విద్వేషాలు రెచ్చగొట్టేవాడు కాదని..మనుషులను కలిపేవాడే నాయకుడన్నారు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖను విడుదల చేశారు. కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడిపై కానీ.. ఒక వేళ అక్కడి నుంచి కాకపోతే.. పిఠాపురం నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.
వారాహి విజయ యాత్ర కాకినాడ వేదికగా పవన్ కళ్యాణ్ అక్కడి స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తాగిన మత్తులో డబ్బు పిచ్చితో స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదని ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. కాగా ఈ వ్యాక్యలపై ద్వారంపూడి స్పందించారు.
తెలంగాణ ఉద్యమాన్ని తన ఆత్మబలిదానంతో కీలక మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మని ఎట్టకేలకు బిఆర్ఎస్ అధిష్టానం కరుణించినట్లే కనిపిస్తోంది. ఇంతకాలం శంకరమ్మని పట్టించుకోకుండా పక్కనబెట్టిన బిఆర్ఎస్ అధిష్టానం తాజాగా ఆమెని రేపు హైదరాబాద్‌కి రావాలని పిలిచింది.