Home / పొలిటికల్ వార్తలు
బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేసారు. ఆదివారం సాయంత్రం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ బీఆర్ఎస్ ను బీజేపీ కి బి టీమ్ గా అభివర్ణించారు.
నేడు ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ జనగర్జన సభ జరగనుంది. ఈ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హజరుకానున్నారు. జూపల్లి పొంగులేటితో పాటు పలువురు నాయకులు హస్తం గూటికి చేరటంతో పాటు. పార్టీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా ఈ సభతో ముగియబోతుంది.
West Bengal: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎంపీ సీట్ల కోసం పెద్ద రచ్చే నడుస్తోంది. ఎవరి సీట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అన్న సందేహంతో పలువురి పేర్లను పరిశీలిస్తోంది కేంద్రం. ఇకపోతే ఓ రాజ్యసభ సీటు కోసం బీజేపీ ఇద్దరు ప్రముఖుల పేర్లను పరిశీలిస్తోంది.
Congress Jana Garjana Sabha: కొద్దినెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపుతురుగుతున్నాయి. కేంద్రం తెలంగాణపై దృష్టి సారించి ఈ సారి ఎలాగైనా తెలంగాణలో కాషాషజెండా ఎగురవెయ్యాలని భావిస్తోంది.
కులం పేరు పెట్టుకున్న వ్యక్తికి క్లాస్ వార్ గురించి మాట్లాడే అర్హత లేదు. 30 లక్షలమంది భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టారు. క్లాస్ వార్ గురించి ఉచ్చరించే అర్హత లేదంటూ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం భీమవరం అంబేద్కర్ సెంటర్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. వారాహి యాత్రలో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ టూర్ లో భాగంగా ముందుగా భీమవరంలో జనసేన నేతలతలో సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు నేతలు జనసేన
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా భీమవరంలో గౌడ, శెట్టిబలిజ నాయకులతో పాటు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. బీసీకులాలు ఏకం కావాలి అని.. రాజ్యాధికారం బీసీలకు రావాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Pawan Kalyan: జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి.. వారాహికి వరాహికి తేడా తెలియదు సీఎం జగన్ కి అంటూ భీమవరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డాడు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు 022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మ ఒడి’ నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. జగన్. 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392 కోట్లు జమ చేయనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణ పోలీస్ నియామక పరీక్షలో తప్పులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ లేఖలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నిర్వహించిన పోలీసు నియామక రాత పరీక్షలో నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని