Home / పొలిటికల్ వార్తలు
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఇచ్చిపడేశారు. పిఠాపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగిస్తూ.. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు తన రెండు చెప్పులు బయట వదిలి వెళ్తే ఎవరో కొట్టేశారని అన్నారు. అందుకే వైట్ అండ్ వైట్ లాల్చికి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి 'పిఠాపురం సాక్షిగా.. దత్తాత్రేయుడి సాక్షిగా అడుగుతున్నా.. నాకు అధికారం ఇవ్వండి. మిమ్మల్ని అర్థిస్తున్నా.. నన్ను సీఎంను చేయండి' అని వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
ఏపీ ప్రభుత్వం కృష్ణా జిల్లా గుడివాడ శివారులోని మల్లాయపాలెంలో అతిపెద్ద హౌసింగ్ క్లస్టర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. టిడ్కో ద్వారా నిర్మించిన ఈ ఇళ్లను ఇవాళ సీఎం జగన్ ప్రారంభించి లబ్దిదారులకు అందించారు. ఈ మేరకు 77.46 ఎకరాలలో ఒకే చోట 8,912 టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తి చేసి రాష్ట్రంలోనే అతిపెద్ద లే అవుట్‌గా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. నిన్న కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనసైనికులు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఈ వేదికగా పవన్ ఏపీ సర్కారుపై, సీఎం జగన్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు నేడు కూడా పిఠాపురం నియోజకవర్గంలో వారాహి యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. నిన్న కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనసైనికులు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఈ వేదికగా పవన్ ఏపీ సర్కారుపై, సీఎం జగన్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు నేడు కూడా వారాహి యాత్ర కొనసాగనుంది. కాగా నేడు పర్యటన వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలపై కూడా పవర్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది నవంబర్ గానీ, డిసెంబర్లో గానీ ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు.
జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రకు శంఖారావం పూరించారు. అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్ర్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
ఈ సారి అసెంబ్లీలోకి నన్ను ఎవడు అడుగు పెట్టనీయడో నేను చూస్తాను.. అసెంబ్లీలోకి జనసేన అడుగుపెడుతుంది అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలెంజ్ చేసారు. బుధవారం రాత్రి కత్తిపూడి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రికి చాలెంజ్ చేస్తున్నాను. వైసీపిని పడదోస్తాము. కూలదోస్తామని స్పష్టం చేసారు
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలంటూ కొంతకాలంగా చెప్పులు లేకుండా నడుస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్‌కి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చిపడింది. మంత్రి సత్యవతి సంకల్ప దీక్షకి భానుడి ప్రతాపం సవాల్‌గా మారింది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దు అయింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూలై 15 న అమిత్ షా ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది.