Home / జాతీయం
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) కొనసాగేందుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది.
ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్ల వెనుక.. ఆయన హస్తం ఉందంటూ బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.
కేరళలోని నిలంబూరు టేకు ప్లాంటేషన్‌లో బ్రిటీష్‌వారు నాటిన 114 ఏళ్ల నాటి టేకు చెట్టు వేలంపాటలో దాదాపు రూ.40 లక్షల భారీ ధర పలికింది.
McKinsey Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా టెక్ కంపెనీల్లో ఏరోజు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకింది. ఇప్పటికే దిగ్గజ కంపెనీలు ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడానికి భారీగా ఉద్యోగాల కోతను చేపట్టాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా మెకిన్సీ సైతం తమ ఉద్యోగులకు తగ్గించే యోచనలో ఉంది.
రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు మరియు బీహార్ పర్యావరణ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ బుధవారం సచివాలయానికి సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. దివంగత సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను "తన కలలో చూసిన" తర్వాత ఆయన నుండి ప్రేరణ పొందానని చెప్పారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించింది.మేయర్ ఎన్నికలకు పోలైన మొత్తం 266 ఓట్లలో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ 150 ఓట్లు సాధించి ఢిల్లీ మేయర్‌గా ఎన్నికయ్యారు
మారుతున్న ఈ ప్రపంచంలో మంచి, మానవత్వం అనేవి.. కేవలం మాటలు కాదు.. ఈ మాటలు కేవలం పదాలగానే మిగిలి ఉన్నాయి అనే అభిప్రాయాన్ని మన చుట్టూ జరిగే కొన్ని ఘటనలు పటాపంచలు చేస్తుంది.
ఎయిర్ ఇండియాకు చెందిన నెవార్క్ (యుఎస్)-ఢిల్లీ ఫ్లైట్ (AI106) మూడు వందల మంది ప్రయాణికులతో బుధవారం నాడు స్వీడన్లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.
కర్ణాటక కు చెందిన విద్యార్థినుల బృందం హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరు కావడానికి అనుమతించాలని కోరుతూ తమ పిటిషన్‌పై అత్యవసర విచారణ కోసం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది
ఫీడ్‌బ్యాక్ యూనిట్ ( ఎఫ్‌బీయూ) స్నూపింగ్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్రహోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అనుమతిని ఇచ్చింది.