Home / తెలంగాణ
TS Polycet Results: తెలంగాణ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు.
Nalgonda: నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అమ్మాయి ఇంటిక వెళ్లిన యువకుడిని కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
High Court: గతేడాది అక్టోబర్లో గ్రూప్ వన్ పరీక్ష జరిగింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే.. పేపర్ లీక్ వ్యవహారంతో గ్రూప్ - 1 ప్రిలిమ్స్ రద్దు చేసింది.
Hyderabad: కట్టుకున్న భర్త అకాల మరణం.. ఆ భార్యను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. తన భర్త లేని లోకంలో.. ఉండలేనని తాను తనువు చాలించింది.
TREIRB: గురుకులాల నియామక సంస్థ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించిన తొలి రోజు నుంచే.. ఈ సమస్యలు ప్రారంభమయ్యాయి.
Hayath Nagar: కర్ణాటణకు చెందిన కవిత, రాజు దంపతులు బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చారు.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది. వైఎస్ అవినాష్ పిటిషన్పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు ముందస్తు బెయిల్పై ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంసెట్ ఫలితాలు తాజాగా రిలీజ్ అయ్యాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 86 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారు. కాగా ఇంజినీరింగ్ విభాగంలో
Revanth reddy: సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పర్యవేక్షణలోనే ఓఆర్ఆర్ ను అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బోయ శకుంతల, వెంకట్ రాములు కుమారుడు మహేష్ బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం నాలుగు నెలల క్రితం అమెరికా వెళ్ళాడు.