Home / తెలంగాణ
Hyderabad: మలక్ పేట్ లో వారం రోజుల క్రితం.. మెుండెం లేని తల లభ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తోన్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలకు సిద్దమయ్యాయి. మే 25 న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది.
Telangana: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు 21 రోజులపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం అన్నదమ్ములు గుజరాత్లోని సూరత్ వెళ్లారు. 5 రోజుల క్రితం వారి సొంత ఊరు చౌటపల్లిలో బంధువు మృతి చెందారు. దీంతో అతడి అంత్యక్రియలకు హాజరు
తెలంగాణలోని గొల్ల, కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 5 నుండి 2వ విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. నల్గొండ జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి తలసాని ప్రకటించారు.
రాష్ట్రంలో మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్ష, మే 12 నుంచి 15 వరకు 6 విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎంసెట్ పరీక్ష ప్రాథమిక కీ,
UPSC Results: యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణకు చెందిన పలువురు సత్తాచాటారు.
గర్భిణీ స్త్రీల పోషకాహార స్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రతిష్టాత్మకమైన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ జూన్ 2 నుండి ప్రారంభమయ్యే 21 రోజుల రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అంతటా ప్రారంభించబడుతుంది.
Huzurabad: ఆ కుటుంబాన్ని పేదరికం వెంటాడింది. అయిన పేదరికాన్ని లెక్కచేయకుండా ఇద్దరు కుమారులను బాగా చదివించారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.