Home / ప్రాంతీయం
భారత్ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దమయింది.
Telangana : స్నేహితుడితో కలిసి వేటకు వెళ్ళిన వ్యక్తి అనుకోని రీతిలో గుహలో ఇరుక్కుపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా డిసెంబర్ 13 వ తేదీ సాయంత్రం సమయంలో ఈ ఘటన జరగగా… ఇప్పటికీ కూడా అతన్ని బయటికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దాదాపు 40 గంటలకు పైగా రాళ్ళ మధ్యలో ఆ వ్యక్తి ఇరుక్కుని నరకయాతన అనుభవిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తలక్రిందులుగా ఉన్న పరిస్థితుల్లో రాళ్ళ మధ్యలో ఇరుక్కుని ఉన్న అతన్ని […]
కేసీఆర్, కేటీఆర్ పై కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే.. అంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ మరుగుదొడ్డిలోనే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుందని పేదలకు చెందాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు ఏమయ్యాయి అంటూ ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
గుంటూరు జిల్లా ఇప్పటం వాసులకు ఏపీ హైకోర్టులో బుధవారంనాడు మరోసారి చుక్కెదురైంది. ఇప్పటం వాసులకు విధించిన జరిమానాను తగ్గించాలని కోరుతూ
పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా తనను ఇంటి నుంచి పోలీసులు బయటకు రానివ్వడం లేదని వైఎస్ షర్మిల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ ఏపీపై ఇంకా కనిపిస్తోంది. తీరం దాటి బలహీనపడినప్పటికీ దాని ప్రభావం మాత్రం బలంగానే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో వందల ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతులు బిక్కుబిక్కుమంటున్న తరుణంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఇప్పటికే మాండూస్ తుఫాను నుంచి పూర్తిగా కోలుకోక ముందే మరో అల్పపీడన ముప్పు ఏపీని ముంచుకొస్తుంది.
హైదరాబాద్ కాచిగూడ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న తారకరామ థియేటర్ ఆధునిక టెక్నాలజీతో సరికొత్తగా పునర్నిర్మితమైంది. ఏషియన్ తారకరామగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకీ మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతూ
దేశ రాజకీయాల్లో అపూర్వఘట్టానికి తెరలేచింది. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి -బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.. ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు.