Home / ప్రాంతీయం
హైదరాబాద్ జవహర్ నగర్ లోని బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. గురువారం నాడు కనిపించకుండా పోయిన చిన్నారి, శుక్రవారం నాడు దమ్మాయిగూడ చెరువులో శవమై తేలింది.
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు సేవలు మరింత సులభతరం అయ్యాయి.
Bro. Anil Kumar : ఏపీ సీఎం జగన్ బావ, బ్రదర్ అనిల్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండునని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని అనిల్ చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విశాఖ జిల్లా భీమిలి మండలంలో క్రైస్ట్ కేర్ అండ్ క్యూర్ మినిస్ట్రీస్ లో నిర్వహించిన ప్రార్ధన కూడికలో పాల్గొన్న బ్రదర్ అనిల్… ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవుడి పథకాలు వేరేగా ఉంటాయని తమ స్వార్ధం కోసం […]
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు లో జరిగిన జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. తోడికోడళ్ళు రేణుక, రామేశ్వరి ల హత్యలకు సంబంధించిన కేసును
కేసీఆర్ ప్రభుత్వం అవినీతి, అరాచక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని దీనికి గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షడు జేడీ నడ్డా
వారిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కొద్ది కాలం అంతా సంతోషంగా జీవితం కొనసాగింది. అంతలోనే ఆ భర్తకు భార్య బోర్ కొట్టిందో ఏమో లేదా చెడు వ్యసనాలకు బానిసయ్యాడో తెలియదు కానీ మరో యువతితో అక్రమ సంబంధం కొనసాగించాడు. అంతటితో ఆగక ప్రేమ పెళ్లి అయితే కట్నం తీసుకోకూడదా అంటూ భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు.
కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొంతకాలంగా ముదురుతోంది. ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
గురువును మించిన శిష్యులు.. తండ్రిని మించిన తనయుడు.. తల్లిని మించిన కూతురు.. ఇవీ సాధారణంగా మనం ఎప్పుడు వింటూనే ఉంటాం.. ఎస్ఐ ప్రిలిమనరి పరీక్షల్లో పాసై, ఈవెంట్సో లో ఒకేరోజు తల్లీకూతుర్లు అర్హత సాధించిన ఆ తల్లీకూతుళ్ళ సక్సెస్ కథ.
కామారెడ్డి జిల్లాలో ఒక యువకుడు గుహ లోని బండరాళ్ళ మధ్య ఇరుక్కున్న ఘటన సుఖాంతం అయ్యింది. తాజాగా రాజు క్షేమంగా బయటకు వచ్చాడు. దాదాపు 42 గంట
కామారెడ్డి జిల్లాలో ఒక యువకుడు గుహ లోని బండరాళ్ళ మధ్య ఇరుక్కున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 13వ తేదీన రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు ఘన్పూర్ శివారులో అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లాడు. అక్కడే ఉన్న ఒక గుహలోకి