Home / ప్రాంతీయం
తప్పు చేస్తే పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడం, న్యాయస్థానాల్లో హాజరుపర్చడం వరకే పోలీసుల డ్యూటీ.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ ప్రచార రథం రంగుపై అయితే రకరకాల విమర్శలు ప్రతివిమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా తాజాగా ఈ విషయమై ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.
పంజాబ్ రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు అరెస్టును ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్ చ తప్పుబట్టారు.
Naveen Reddy : ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఆదిభట్ల కిడ్నాప్ కేసు గురించి అందరికీ తెలిసిందే. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి మన్నేగూడ లోని సిరి టౌన్ షిప్ లో నివసిస్తున్న వైశాలిని ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ఆమె నివసిస్తున్న ఇల్లు పూర్తిగా ధ్వంసం చేసి ఆడొచ్చిన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులపై కూడా దాడి చేశారు. ఈ కిడ్నాప్ ఉదంతంలో ప్రధాన నిందితుడు మిస్టర్ టి నిర్వాహకుడు నవీన్ […]
హైకోర్టు ఉత్తరువులను అమలు పరచని నేరానికి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి కి నెల రోజులు జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ జస్టిస్. డాక్టర్ కె. మన్మధరావు ఆదేశాలు జారీ చేశారు.
మావోయిస్ట్ అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్కౌంటర్ కేసులో ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానం తుదితీర్పును వెలువరించింది.
ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పెన్షన్లను పెంచాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.ప్రస్తుతం రూ2,500 పెన్షన్ కు రూ.250 పెంచి జనవరి ఒకటో తేదీ నుంచి రూ.2,750 పంపిణీ చేయాలని నిర్ణయించారు.
వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా భీమిలిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ కు
ఒక వైపు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ సాయం అందక అల్లాడిపోతున్న ఏపీ రైతులను మాండూస్ తుపాను మరింత దెబ్బతీసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు.