Home / ప్రాంతీయం
చిరుతలు, పులులు అటవీ ప్రాంతాల నుంచి ప్రజావాసాల్లోకి వచ్చి జనాల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే అడవి మృగాలు కూడా కాస్త ట్రెండ్ మార్చినట్టు ఈ సారి నివాస ప్రాంతాల్లోకి కాకుండా హెటిరో పరిశ్రమలో చిరుత ప్రవేశించింది.
తమ కుమారులు ఇంకా ఇంటికి రాలేదేంటని ఎదురుచూస్తున్న ఆ కుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. ఆటకని వెళ్లిన పిల్లలు శవాలై వచ్చారు. నదిలో స్నానానికి దిగిన ఆరుగురు యువకుల్లో 5 మంది గల్లంతైన ఘటన శుక్రవారం నాడు కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
పల్నాడు జిల్లా మాచర్ల రణరంగంగా మారింది. టీడీపీ, వైసీపీ నేతల పరస్పర దాడులతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పాలి. వైసీపీ, టీడీపీ
తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంటిని మంటలు చుట్టుముట్టడంతో 6 మంది సజీవ దహనం అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ : ఏపీలో వింత ఘటన చోటు చేసుకుంది. ఒక్కోసారి కొందరు ఎందుకు ఇలా చేస్తుంటారు అని కొన్ని ఘటనలు చూస్తే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మనం చర్చించుకోబోయే విషయం కూడా ఆ కోవలోకే వస్తుంది. పైగా ఈ ఘటన లో ఉన్నది సామాన్యులు అయితే అందరూ ఒక విధంగా స్పందించేవారు. కానీ ఈ విషయం ఇంత రాద్దాంతం కావడానికి ప్రధాన కారణం… ఈ వింత ఆలోచనకి శ్రీకారం చుట్టింది ఒక మాజీ మంత్రి కాబట్టి. […]
ప్రతీ మూడు నెలలకోసారి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ అమలుపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం జగన్.. అందులో భాగంగా శుక్రవారం మరోసారి సమీక్ష నిర్వహించి 32 మంది ఎమ్మెల్యేలను హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం ప్రస్తుతం విమర్శలకు దారి తీస్తుంది. రైతుల సంక్షేమం, రైతులకు ఆర్ధికంగా ఆసరా
2022 సంవత్సరం చివరికి వచ్చేసాం. ఇంకో కొద్దిరోజుల్లో డిసెంబర్ నెల ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. మరి కొత్త సంవత్సరంలో ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయి.. ఏ పండుగలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం నాడు భేటీ అయ్యారు.
బెంగళూరు డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్తో పాటు ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చారు.