Home / ప్రాంతీయం
హనుమకొండలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తనే సుపారీ ఇచ్చి హత్య చేయించి భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ భార్య. .
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
వారాహికి బదులుగా వరాహం అని పెట్టుకో.. మంత్రి అంబటి రాంబాబు
తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం మొదలయింది. పీసీసీ కమిటీలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నేరుగా రేవంత్ రెడ్డి పై పలువురు సీనియర్ నాయకులు చేసిన విమర్శలతో వలస వచ్చిన 13 మంది నేతలు పీసీసీ కమిటీల పదవులకు రాజీనామా చేశారు
Honey Trap : ప్రస్తుత కాలంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనే కోరికతో యువత అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘరానా మోసాలు చాలా వెలుగులోకి వచ్చాయి. కాగా తాజాగా కృష్ణా జిల్లాలో మరో ఘటన బయటపడింది. మచిలీపట్నానికి చెందిన ఓ యువతి టిక్ టాక్, ఇన్ స్టా, ఫేస్ బుక్ లో రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే ఎవరైనా అబ్బాయిలు కామెంట్స్ పెడితే వారిని బురిడి కొట్టించేది. అందంగా లేనా అంటూ […]
ప్రధాని మోదీని ‘గుజరాత్ కసాయి’గా అభివర్ణించిన పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో-జర్దారీకి మరో పాక్ మంత్రి జతకలిసారు.
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తెనపల్లిలో కౌలురైతు భరోసా యాత్ర సందర్భంగా బాధిత కౌలు రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం సభా వేదికపై ప్రసంగిస్తూ వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. అంబటి రాంబాబు నియోజకవర్గంలో అడుగుపెట్టిన పవన్ అంబటి కాపుల గుండెల్లో కుంపటి అంటూ విమర్శించాడు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా అవినీతి చేస్తున్నాడని అంబటిని ఉద్దేశించి పవన్ విమర్శలు గుప్పించారు. రూ. 7లక్షల ఇన్స్యూరెన్స్ వస్తే […]
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో అన్న క్యాంటీన్ కు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. మాచర్ల ఘటన మరువకముందే మరో ఘటన.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ళ గ్రామంలో జరిగిన ఈ సభలో ఆత్మహత్యలకు పాల్పడిన
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్రలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ