Home / ప్రాంతీయం
ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (వైఎస్ఆర్ సీపీ) గత ఏడాదితో పోల్చితే దాదాపు 13 శాతానికి పైగా ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గింది.
ఆంధ్రప్రదేశ్లో కాపులకు రిజర్వేషన్లపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కీలక డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల్లో వెనకబడినవారికి కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని సీఎం జగన్ను హరిరామ జోగయ్య కోరారు
తెలంగాణ రాష్ట్రసమితి ( టిఆర్ఎస్ ) పేరు భారత రాష్ట్రసమితి ( బీఆర్ఎస్ ) గా మారిన సంగతి తెలిసిందే.
జీవితం భారంగా మారింది నా ఇద్దరు పిల్లలతో కలిసి ఇక ఈ జీవితం కొనసాగించలేను. మేము చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి కలెక్టరు సార్ అంటూ ఒక మహిళ అర్జీ పెట్టుకుంది. ప్రస్తుతం ఈ అర్జీ సంచలనంగా మారింది.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం వెళ్లాలనుకునే భక్తులకు జనవరి 1 నుంచి సర్వదర్శనం టిక్కెట్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు
వంగవీటి రంగాను హత్యచేసిన వారే నేడు ఆయన విగ్రహం బూట్లు నాకుతున్నారని మాజీ మంత్రి కొడాలనాని అన్నారు.
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది.
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో సిట్ విచారణ సరిగ్గా జరగడం లేదన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
కాకినాడ జిల్లా తుని సీటు విషయంలో యనమల సోదరుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తుని టీడీపీ సీటు కూతురికి ఇస్తున్నట్లు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంకేతాలు ఇచ్చారు.
నిర్మల్ జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వెంగ్వాపేట్ గ్రామంలో ఓ దున్నపోతు గడ్డి కోసం పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి. ఎంత కాలేసిందే పాపం గడ్డి కోసం ఏకంగా ఇంటి డాబాపైకే ఇక్కేసింది.