Home / ప్రాంతీయం
వంగవీటి మోహన రంగా 34 వ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ కు కాపు ఉద్యమ నాయకుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ లేఖలో కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.
దివంగత వంగవీటి రంగా హత్య అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసిన హత్యని రంగా అనుచరుడు గాళ్ల సుబ్రహ్మణ్యం తెలిపారు.
మధ్యతరగతి వారిని అమల ఎందుకు వేధిస్తోంది? వీధి కుక్కలన్నింటినీ మీ ఇంటి ముందు పడేస్తే మీకు ఎలా ఉంటుంది అంటూ నెటిజన్ ట్విట్టర్ లో నాగార్జునను ఘాటుగా ప్రశ్నించాడు.
ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఓ ఎమ్మెల్యే ఏకంగా గుర్రం ఎక్కారు.
ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్‌పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఆనాడు జరిగిన పలు సంఘటనలు గుర్తుచేసుకుంటూ అన్ రివీల్డ్ సీక్రెట్స్‌ను బయటపెట్టారు.
తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం నాడు టాలీవుడ్ దిగ్గజ నటుడు నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ మరణ వార్త మరువక ముందే నేడు మరో ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు (78) మృతి చెందారు.
దుబాయ్ లో పనిచేస్తున్న తెలంగాణ యువకుడికి అదృష్టం తలపు తట్టడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
ఏపీలో కాపులకు మెచ్యూరిటీ లేదంటూ తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో కాపు ఉద్యోగుల సంఘం డైరీ విడుదల చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టంగ్ స్లిప్ అయ్యారు. తన సభకు హాజరయిన జనసందోహాన్ని చూసిన ఆనందంలో సైకిల్ రావాలి అనడానికి బదులుగా సైకిల్ పోవాలి అంటూ నినాదమిచ్చారు.