Home / ప్రాంతీయం
తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. తెలంగాణ ఇన్ఛార్జ్ డీజీపీగా మహేందర్ రెడ్డి స్థానంలో అంజనీకుమార్ని ప్రభుత్వం నియమించింది.
ఏపీలో వైసీపీ నేతలు ఫ్రస్టేషన్ లో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.
Minister Sidiri Appala Raju : తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేటలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. చంద్రబాబు పిచ్చి వలనే ప్రకాశం జిల్లా కందుకూరులో ఎనిమిది మంది […]
Highway Runway In AP : ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో జాతీయ రహదారిపై వైమానిక విమానాలు ల్యాండ్ కానున్నాయి. జిల్లాలోని కొరిశపాడు మండలం
Kandukur Incident : నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా కందుకూరు తొక్కిసలాట ఘటన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేస్తూ… తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి […]
టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి ఎనిమిదిమంది నిండు ప్రాణాలు బలిగొందని వైసీపీ నాయకులు మండిపడ్డారు.
ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరులో ఇదేం ఖర్మ రాష్ట్రానికి సభ నిర్వహించారు. కాగా ఈ సభలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా కల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
తెలంగాణలో కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైంది. జిల్లా పోలీసులను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం జిల్లాలోని భద్రాచలంలో తీర్థయాత్ర పునరుజ్జీవనం మరియు ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్ (ప్రసాద్) పథకం పనులను ప్రారంభించారు.