Home / ప్రాంతీయం
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని.. ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఉద్దేశిస్తూ ట్విటర్ సాక్షిగా విమర్శలు చేశారు.
సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో సమస్యలపై ఎల్ఎల్బీ విద్యార్థి మణిదీప్ హైకోర్టుకు లేఖ రాశాడు.
Accident: తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాద దృశ్యాలు నెట్టింటా వైరల్ గా మారింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తిని అదుపుతప్పి వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చేరాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. హైదరాబాద్ నాగోల్ కి చెందిన ఓ వ్యక్తిని కారు ఢీ కొట్టింది.
విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కై సీఎం జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న అని ఆయన చెప్పిన మాటకు వైసీపీ అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రతిపక్షం అయిన వైసీపీ అడుగడుగునా విమర్శలు, అమరావతి ఒక భ్రమరావతి,
ప్రైమ్9 న్యూస్ ఛానల్ సీఈవో పి. వెంకటేశ్వర రావు నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రజల పక్షాన నిలుస్తూ.. నిరంతరం వారి కోసం తమ వంతు బాధ్యతగా నిస్వార్ధ సేవలు అందిస్తున్న ప్రైమ్ 9 సేవలు భవిష్యత్తులో మరింతగా జరగాలని.. ఛానల్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం "గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023" కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి గత కొద్ది రోజులుగా భారీ ఏర్పాట్లు చేశారు. కాగా విశాఖపట్నం వేదికగా “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023” అట్టహాసంగా ప్రారంభమైంది.
విశాఖపట్నం వేదికగా "గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023" అట్టహాసంగా ప్రారంభమైంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర గీతం అయిన ‘మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ..’ గీతాన్ని మొదటగా ఆలపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 3, 4 తేదీల్లో జరగనున్న “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్”కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఈ సమ్మిట్ నిర్వహించనున్నారు.
గవర్నర్ తమిళిసై పై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 బిల్లులు ఆమోదించకపోవడంపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు చీఫ్ సెక్రటరీ. రిట్ పిటిషన్లో ప్రతివాదిగా తెలంగాణ గవర్నర్ తమిళి సై పేరును ప్రస్థావించారు.