CEO Prime9 News P. venkateswararao: ప్రైమ్9 న్యూస్ సీఈవో పి. వేంకటేశ్వరరావుకి పుట్టిన రోజు శుభాకాంక్షల వెళ్లువ
ప్రైమ్9 న్యూస్ ఛానల్ సీఈవో పి. వెంకటేశ్వర రావు నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రజల పక్షాన నిలుస్తూ.. నిరంతరం వారి కోసం తమ వంతు బాధ్యతగా నిస్వార్ధ సేవలు అందిస్తున్న ప్రైమ్ 9 సేవలు భవిష్యత్తులో మరింతగా జరగాలని.. ఛానల్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నారు.

Prime9 News CEO : ప్రైమ్9 న్యూస్ ఛానల్ సీఈవో పి. వెంకటేశ్వర రావు నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రజల పక్షాన నిలుస్తూ.. నిరంతరం వారి కోసం తమ వంతు బాధ్యతగా నిస్వార్ధ సేవలు అందిస్తున్న ప్రైమ్ 9 సేవలు భవిష్యత్తులో మరింతగా జరగాలని.. ఛానల్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నారు. సంస్థలో పనిచేసే ఉద్యోగులు సైతం తమ సీఈవోకి విషెస్ చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.
Happy birthday to our #prime9news ceo #Venkateshwer rao sir
pic.twitter.com/in95zERykS
— iam madar (@MadarYuvasamrat) March 3, 2023
Happy Birthday to Our @prime9news Ceo p.Venkateswara Rao garu #prime9news #prime9newsceo #prime9newsceopvenkateswararao pic.twitter.com/MaoZcMSHiu
— jyothi gummadidala (@JGummadidala) March 3, 2023
Prime9 News “నిజం ఇదే మా ఇజం” అంటూ ప్రజలకు ఎల్లప్పుడూ వారధిలా ఉండే ఈ ఛానల్ ను ముందుండి నడిపిస్తున్న @prime9news సీఈఓ పి. వేంకటేశ్వర రావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. #prime9news #prime9newsceopvenkateswararao #prime9newsceo #TeluguNews pic.twitter.com/inrMk9Rb4F
— Jaya kumar (@jaya94337) March 3, 2023
“HAPPY BIRTHDAY” To Our Dynamic CEO Of Prime9News Sri Pydikondala Venkateswara Rao Garu#prime9news #Prime9newsceo pic.twitter.com/TDBzQSkjhM
— I AM MUKESH PABBATHI (@mukeshpabbathi) March 3, 2023
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/
ఇవి కూడా చదవండి:
- AP Global Investors Summit 2023 : ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో నోరూరించే వంటకాల మెనూ ఇదే..!
- Global Investors Summit 2023 : అట్టహాసంగా ప్రారంభమైన “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్”..జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం జగన్
- Kethika Sharma : ఆహా అనిపిస్తున్న కేతిక అందాలు..