Home / ప్రాంతీయం
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. నిజాంపట్నంలో సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు బదులుగా పవన్ కళ్యాణ్ ‘పాపం పసివాడు’ సినిమా పోస్టర్ను పోస్ట్ చేస్తూ.. తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు.
ఏపీలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు భయపడి ప్రజలు ఉదయం 8 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అలానే ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతతో తడిసిపోతున్నారు. ఈ వేసవి ప్రకోపానికి ముఖ్యంగా వృద్ధులు, రైతులు, కూలీలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా తాజాగా అందిన
ఆంధ్రప్రదేశ్ లోని లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ ఘటనలో ఐదుగురు కూలీలు మరణించగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద జరగగా.. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ప్రయాణిస్తున్నారు.
నంద్యాల తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గం లోకి ప్రవేశించింది. ఈ మేరకు కొత్తపల్లి వద్ద మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు లొకేశ్ కు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా ఈ తరుణంలోనే ఏవీ సుబ్బారెడ్డి పై అఖిల
CM KCR: నూతన సచివాలయంలో కేసీఆర్ తొలిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.
TSRTC: టీఎస్ ఆర్టీసీ ప్రైవేట్ రవాణాకు ధీటుగా మెరుగైన సదుపాయాలు కల్పిస్తుంది. దీంతో ఆర్టీసీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. గత సంవత్సరన్నర కాలంగా సంస్థలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.
Temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు ప్రజలను అతలకుతలం చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో అడుగు బయటపెట్టాలంటే ప్రజలు ఆలోచిస్తున్నారు.
YS Avinash Reddy: సీబీఐ అందించిన నోటీసులకు ముందు.. నిర్ణయించుకున్న షెడ్యూల్ కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందని అందులో అవినాష్ వివరించారు.
BRS Meeting: ఈ నెల 17న బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. నెల వ్యవధిలోనే మరోసారి సమావేశం కానుండటంతో.. దీనిపై ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలను ఈరోజు తాజాగా విడుదల చేశారు. ఈ మేరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. డేట్ ఆఫ్ బర్త్, రోల్ నెంబర్, రిసిప్ట్ నెంబర్ వంటి వివరాలను