Home / ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తాజాగా ప్రారంభమయ్యాయి. కాగా సభ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అసెంబ్లీలో రచ్చ మొదలయ్యింది. చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలని టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాగా టీడీపీ డిమాండ్ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని.. బీఏసీలో దీనిపై చర్చించి నిర్ణయం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు చేసి రిమాండులో ఉంచిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తెలుగు సినీ పరిశ్రమకు చెందిన తారలు పెద్దగా స్పందించలేదు. అయితే తమిళ సినీ పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. తాజాగా ఈ జాబితాలోకి మరో తమిళ హీరో విశాల్ కూడా చేరారు.
మైలవరం నియోజకవర్గం గుంటుపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనలో స్కూల్ ఆటో బోల్తాపడగా.. ఓ విద్యార్థిని మృతి చెందింది. అదే విధంగా 14 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన నిన్న(మంగళవారం) సాయంత్రం ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా
కుల, మతాలకు అతీతంగా దైవ సన్నిధిలో ఎవరైనా సరే.. భయ భక్తులతో ఉంటుంటారు. అయితే అటువంటి చోటే ప్రజలకు రక్షణ కల్పిస్తూ.. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వారే నిబంధనలను అతీతంగా చేస్తే.. అతిక్రమించి పేకాట ఆడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన పవిత్రమైన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. కాగా ఈ రోజు సీఎం జగన్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం అనంతరం ఆయన అపాయింట్మెంట్లన్నింటినీ అధికారులు రద్దు చేశారు. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన, బొత్స, పెద్దిరెడ్డితో పాటు
విజయదశమినుంచి విశాఖనుంచే ప్రభుత్వ పాలన సాగుతుందని ఏపీ సిఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గురువారం జరిగిన కేబినేట్ భేటీలో సీఎం జగన్ ఈ విషయాన్ని స్పష్టం చేసారు. దసరా పండుగ విశాఖలోనే జరుపుకుందామని.. ప్రస్తుతానికి సిఎంఓ తరలిస్తామని మంత్రులకి జగన్ చెప్పారు.
చపాతీల విషయంలో జరిగిన చిన్న గొడవ ప్రాణాలు తీసే వరకు వెళ్ళడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఊహించని ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గహతన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాయలసీమ నీటి కష్టాలు తనకు తెలుసని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలోని 77 చెరువులకు నీరందించే హంద్రీనివా ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరువు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మెడకి మరో కేసు చుట్టుకుంది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో సిఐడి పోలీసులు చంద్రబాబుని నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు పిటి వారెంట్ దాఖలు చేశారు.
జనసేన పార్టీకి మరోసారి గ్లాస్ గుర్తుని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ విషయం తెలిసిన వెంటనే జనసేనాని పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 137 స్థానాలు, తెలంగాణనుంచి 7 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేసిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో