Home / ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh to interlink rivers with Godavari-Banakacherla project: గోదావరి జలాలను రాయలసీమకు తరలించటం ద్వారా ఆ ప్రాంతాన్ని శాశ్వతంగా కరువు నుంచి విముక్తి చేయటమే గాక సస్యశ్యామలం చేయటం సాధ్యమవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఆయన మీడియాతో మాట్లాడారు. నూతనంగా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు తెలుగుతల్లికి జలహారతి అనే పేరును నిర్ధారించారు. ప్రాజెక్టు ఇందుకే.. రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే రతనాల సీమ అవుతుందని, వ్యవసాయాధారిత రంగంలో మరెన్నో ఉపాధి […]
Year 2024 incidents in telugu states: అనంత కాల ప్రవాహంలో ఒక ఏడాది కాలం.. అత్యంత చిన్న అవధే కావచ్చు. అలాగే, ఒక మనిషి జీవితకాలంలోనూ ఇది పెద్దగా లెక్కపెట్టాల్సిన సమయమూ కాకపోవచ్చు. అయితే, సంఘజీవిగా ఉండే మనిషికి ప్రతి ఏడాదీ కొన్ని మంచి, చెడు అనుభవాలు మాత్రం ఖచ్చితంగా ఉండి తీరతాయి. మరికొన్ని గంటల్లో పాత సంవత్సరం కాలగర్భంలో శాశ్వతంగా కరిగిపోయే వేళలో.. ఆ ఏడాది కాలంలో తాము సాధించిన విజయాలు, అనుభూతి చెందిన […]
Deputy CM Pawan Kalyan talks about Minister post for Nagababu: జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో మీడియాతో చిట్ చాట్‌లో భాగంగా పవన్ కల్యాణ్ పలు విషయాలపై మాట్లాడారు. పార్టీ స్థాపించినప్పటినుంచి నాగబాబు నాతో పాటు సమానంగా కష్టపడి పనిచేశారన్నారు. మనతో పాటు శ్రమించడంతో పాటు పనిచేసిన వారిని నేను గుర్తించాలని, అందుకే ఆయనకు పదవి ఇవ్వనున్నట్లు తెలిపారు. ‘నాగబాబు నా […]
Deputy Cm Pawan Kalyan Reaction on Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చేసిన అరెస్ట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ చిట్ చాట్‌లో సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై మాట్లాడారు. పుష్ప సినిమా విడుదల సమయంలో జరిగిన ఘటన బాధాకరమన్నారు. రేవతి మృతి చెందిన తర్వాత బాధిత కుటుంబం వద్దకు ఎవరో ఒకరు వెళ్లి పరామర్శించి భరోసా ఇచ్చి ఉంటే […]
K.Vijayanand is new Chief Secretary of AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం డిసెంబర్ 31న ముగియనుంది. ఈ నేపథ్యంలోనే నూతన సీఎస్‌గా విజయానంద్‌ను నియమించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన విజయానంద్ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ […]
Minister announcement for gurukula students medical treatment: గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టుతో అత్యుత్తమ వైద్యం అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు జిల్లాకు ఒక డాక్టర్‌ను నియమించామన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఎస్సీ, బీసీ వసతి గృహాలను మంత్రి తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గురుకులాల కోసం 15రకాల పరికరాలతో హెల్త్ కిట్లు తెస్తున్నామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.143 కోట్లతో హాస్టళ్లలో […]
Deputy CM Pawan Kalyan district tour plan in new year: జనసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పవన్ నాయకత్వంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసేన పార్టీని ఇక ప్రజలకు మరింత చేరువ చేసి, క్షేత్రస్థాయిలో బలాన్ని మరింత పెంచుకోవటంతో బాటు పాలనపై ప్రజల మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేరుగా తెలుసుకునేందుకే జిల్లాల పర్యటనలకు జనసేనాని రెడీ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పార్టీకి, ప్రభుత్వానికి […]
JC Prabhakar Reddy Strong Counter to Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై తాడిపత్రి మా ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పేర్ని నానికేనా కుటుంబం.. మాకు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో ఇం్లో ఆడవాళ్లు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇప్పుుడ మీకు ఆడవాళ్లు గుర్తుకు వచ్చారా అంటూ నిలదీశారు. గతంలో నా కుటుంబంపై అనేక కేసులు పెట్టారని, ఇంట్లో […]
Pawan Kalyan Disappointed With Fans: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి జరిగింది. ఈ దాడిన తీవ్రంగా గాయపడ్డన ఆయన ప్రస్తుతం కడపలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనను పరామర్శించారు. ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులకు మాట్లాడి దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. […]
Mariamma Murder Case updates 34 members arrest: దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరియమ్మ హత్య కేసులో 34 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసులో మరో 34 మందిని తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 34 మందిని మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు. ఇదిలా ఉండగా, […]