Home / ఆంధ్రప్రదేశ్
YSRCP Former MP Nandigam Suresh as Supreme Court denies bail: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు బిగ్ షాక్ తగిలింది. సుప్రీంకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలోని వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో సురేశ్ నిందితుడిగా ఉన్నాడు. ఆయన అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. ఇవాళ విచారణ చేపట్టింది. ఇందులో […]
South Central Railway to operate Special Trains For Sankranthi: సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా తమ సొంతింటికి వెళ్తుంటారు. ఈ మేరకు ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగకు రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని […]
Pawan Kalyan Financial Support to Two Youngs: రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న థియేటర్లోకి రానుంది. ఈ క్రమంలో శనివారం రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ నిర్వహించారు. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవ్వడంతో ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో అభిమానులు తరలివచ్చారు. అయితే ఈ ఈవెంట్ అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. తాజాగా […]
Road accident in Tirumala Two devotees died: తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలోని నరసింగాపురంలో భక్తులను 108 వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు పుంగనూరు నుంచి కాలినడకన వెళ్తున్నారు. ఈ సమయంలో ఓ 108 వాహనం వేగంగా వచ్చింది. మదనపల్లె నుంచి తిరుపతికి వైద్యం కోసం రోగిని తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్తుంది. […]
All Set for Haindava Sankharavam in Vijayawada: హిందూ దేవాలయాల పెత్తనం నుంచి ప్రభుత్వాలు వెంటనే తప్పుకొని, ఆ బాధ్యతలను ఆయా దేవాలయాల ధర్మకర్తలకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఆదివారం గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ‘హైందవ శంఖారావం’పేరిట విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌కుమార్, అయోధ్య రామ మందిరం ట్రస్టీ గోవింద్‌దేవ్ మహరాజ్, వీహెచ్‌పీ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ పరందే, జాయింట్ సెక్రటరీ […]
Deputy CM Pawan Kalyan speech at game changer event: సినిమా టికెట్ ధరల పెంపుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈవెంట్లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. డిమాండ్, సప్లై ఆధారంగానే టికెట్ ధరలు పెంచినట్లు తెలిపారు. అయితే వకీల్‌సాబ్ మూవీ డబ్బుతోనే జనసేన పార్టీ నడిపానని, పార్టీ నడిపేందుకు ఇంధనంలా ఉపయోగపడిందని చెప్పారు. గతంలో నేను శంకర్ సినిమాను బ్లాక్‌లో టికెట్ కొని […]
Indian Navy to Showcase at RK Beach: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో నేవి విన్యాసాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయన వెంట భవనేశ్వరి, మనువడు దేవాన్స్ నేవి విన్యాసాలను తిలకించారు. కాగా, ఆర్కే బీచ్ పరిసరాల్లో ప్రైవేట్ డ్రోన్లు నిషేధించామని, విశాఖకు ఈ ఈవెంట్ ప్రిస్టేజియస్ అని విశాఖ సీపీ అన్నారు. ఈ మేరకు భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీపీ శంకబ్రత బాగ్చి చెప్పారు. సాగరతీరంలో […]
AP Ministers Raids In Bangalore Free Buses: ఏపీలో మహిళలకు ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం అందించాలనే సంకల్పించిన కూటమి ప్రభుత్వం అందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు మంత్రులతో ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ శుక్రవారం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ పథకం అమలును పరిశీలించింది. ఇక.. తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నందున, ఇటీవల ఏపీ రవాణా శాఖ […]
Pawan Kalyan Key Decision in Jana Sena Foundation Day: తెలుగునేలపై ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలిచిన జనసేన పార్టీ విస్తరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానంటూ 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించిన ఆ పార్టీ అధినేత.. ఆ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటూ ప్రధాని మోదీకి అండగా నిలిచారు. ఆ తర్వాతి ఎన్నికలలో పరాజయం పలకరించినా, కుంగిపోకుండా, తాను నమ్మిన విలువల కోసం నిలబడి, అనేక ఆటుపోట్లు, […]
AP CM Chandrababu speech in World Telugu Federation Conference: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. మూడు రోజుల పాటుమహాసభలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీమతి ఇందిరా దత్, కృష్ణ ఎల్ల, మాజీ ఎంపీ మురళీమోహన్, నెల్లూరు […]