Home / ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఓ మహిళకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన ఆమె కుటుంబ సభ్యులు అమలాపురంలోని ఏఎస్ఏ ఆస్పత్రికి తరలించారు.
రాష్ట్రం రావణకాష్ఠంలాగా మారుతుంటే ఇరుపార్టీల అగ్రనేతలు విదేశీ పర్యటనలు చేయడం ఏంటని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు .సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు
ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి . తమకు ఇవ్వాల్సిన రూ.1500 కోట్ల బకాయిల్ని ప్రభుత్వం చెల్లించని కారణంగా ఈ నెల 22 నుంచి ఆరోగ్య శ్రీ సేవల్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రైవేటు ఆసుపత్రుల వర్గాలు వెల్లడించాయి.
అమెరికాలో తెలుగు తేజం మెరిసింది . కాలిపోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ బాడిగ జయ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు.
ఇస్లామిక్ తీవ్రవాదానికి ఏపీ లోని ముస్లిం యువత కూడా లోనవుతుంది .గతంలో కూడా చాలా సంఘటనలు రుజువు చేసాయి . అరెస్టులు కూడా జరిగాయి . తాజాగా ఇలాంటి డే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో చోటుచేసుకుంది .
భర్త కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగి ని సస్పెండ్ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది .ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో.. గాజువాక నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు భార్య లావణ్య దేవిని సస్పెండ్ చేశారు
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు ,పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తు పూర్తిచేసింది .సోమవారం మధ్యాన్నం డీజీపీని కలిసి సిట్ చీఫ్ బ్రీజ్ లాల్ తమ నివేదికను సమర్పించారు .
లీస్ స్టేషన్ లో విచారణలో వున్నఅనుచరులను విడిపించుకుని వెళ్లిన సంఘటనలో ఇప్పటికే టీడీపీకి చెందిన దెందులూరు మాజీ చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే .ఈ సంఘటన మరువకముందే ఇలాంటి సంఘటన మరొకటి ఉమ్మడి కడప జిల్లాలో చోటు చేసుకుంది
ఏపీలో ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి .తాజాగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయినది .ఉమ్మడి చిత్తూర్ జిల్లా పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి రేణిగుంట మండలం వెద్దలచెరువు వద్ద ఉదయం సంఘటన చోటు చేసుకుంది బెంగుళూరు నుండి అమలాపురం వెళుతున్న బస్సుకు వెద్దల చెరువు ఉగాది హోటల్ వద్ద ప్రమాదం జరిగినది. బస్సు టైర్ పగిలి నిప్పులు రావడంతో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది
: ఇక నుండి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీస్ లు నడపనున్నారు .ఆంధ్ర ప్రాంతం నుంచి దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ప్రతి రోజు చాలా మంది వ్యాపార నిమిత్తం ,ఇతర కార్యక్రమాలకు వెళ్తూ వుంటారు .