Home / ఆంధ్రప్రదేశ్
Supreme Court has ordered the CBI and ED about Jagan Assets Case: ఏపీ మాజీ సీఎం జగన్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని సీబీఐ, ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈ కేసుల పూర్తి వివరాలను 2 వారాల్లోగా అందించాలని పేర్కొంది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లతో పాటు తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ దరఖాస్తుల వివరాలు అందించాలని చెప్పింది. అయితే, సీబీఐ, ఈడీ కేసుల వివరాలు విడివిడిగా […]
AP Cabinet Meeting on Tuesday: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇక ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం విధివిధానాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ […]
Minister Nadendla Manohar Speaks to Media over Rice Export Issue: కాకినాడ పోర్టు అక్రమాలకు అడ్డాగా మారిందని, గత వైసీపీ ప్రభుత్వం ఈ పోర్టును పూర్తిగా అందుకోసమే వినియోగించిందని జనసేన సీనియర్ నేత, పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ పోర్టు నుంచి గడచిన మూడేళ్లలో రూ. 48,537 కోట్ల విలువైన 1.31 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేశారని ఆయన మండిపడ్డారు. దీనికోసమే కాకినాడు పోర్టు పాత […]
Floods Effect To AP Due To Heavy Rains By Fengal Cyclone: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్ తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. విశాఖతోపాటు శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కోనసీమ, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా ఏర్పడడంతో మరో 24 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షానికి […]
AP New Ration Cards Application starts from tomorrow: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డులేని వారంతా కొత్త రేషన్ కార్డు తీసుకునేందుకు, పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు రేపటినుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంక్రాంతి కానుకగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ జనవరిలో కొత్త రేషన్ కార్డులు మంజూరు […]
Heavy Rains In Andhra Pradesh: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫెంగల్ తుఫాన్ గా మారింది. గంటకు 12 కిమీ వేగంతో తుఫాన్ పుదుచ్చేరికి 150 కి.మీ దూరంలో , చెన్నైకి 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. తుఫాన్ గా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఆ జిల్లాల్లో తీవ్ర ప్రభావం తుఫాన్ ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం […]
CM Chandrababu says Zero tolerance for corruption in pension distribution: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అణగారిన వర్గాలకు అండగా ఉండగా నిలిచి, వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు చిత్తశుద్ధితో కృషి చేయటమే లక్ష్యంగా పనిచేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి ఫలాలను సంక్షేమంగా తిరిగి ప్రజలకు చేర్చుతామన్నారు. శనివారం ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గం, బొమ్మనహళ్లి మండలంలోని నేమకల్లు గ్రామంలో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛన్ల […]
Deputy CM Pawan Kalyan inspect at Kakinada Port: కాకినాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు పోర్టులో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. కాగా, అంతకుముందు ఉదయం 9 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరారు. అనంతరం గన్నవరం విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి 10.30 గంటలకు చేరుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గంలో కాకినాడ చేరుకున్నారు. కాకినాడ పర్యటనలో భాగంగా పలుచోట్ల […]
Cyclone threat missed Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగడంతో తుపానుగా రూపాంతరం చెందలేదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్ని సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు – ఈశాన్యంగా 200 కిలోమీటర్లు, తమిళనాడులోని నాగపట్టణానికి ఆగ్నేయంగా 340 కిలోమీటర్లు, అలాగే పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయముగా 470 కిలోమీటర్లు దూరంలో ఈ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీన […]
AP High Court shock to Ex RTI Commissioner Vijay Babu: మాజీ సమాచార కమిషనర్, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ విజయ్బాబుపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై కేసులు పెడుతున్నారంటూ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం మండిపడింది. ఈ పిటిషన్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని వ్యాఖ్యానించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేసినందుకు ఆయనకు రూ.50 వేల జరిమానా […]