Home / ఆంధ్రప్రదేశ్
Mega Parent-Teacher Meet to be held in AP Govt Schools: ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో మెగా పేరెంట్-టీచర్ మీట్ జరుగుతోంది. పిల్లల చదువులపై అవగాహన కోసం ఈ సమావేశం ప్రభుత్వం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో ఉన్న సుమారు 40వేల స్కూళ్లలో పేరెంట్- టీచర్ మీట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు బాపట్లలో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం స్టూడెంట్స్, పేరెంట్స్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. బాపట్లలోని ఓ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ మంత్రి నారా […]
Four National Panchayat Awards in ap: గ్రామీణాభివృద్ది విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న నూతన విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గ్రామాల అభివృద్ధిలో ఇప్పటి వరకు అనుసరించిన మూస ధోరణులకు భిన్నంగా.. ఆయా గ్రామాల అవసరాలు, ప్రాధాన్యతలు, సౌకర్యాల పరంగా వాటిని అభివృద్ధి చేయాలని జనసేనాని సూచిస్తూ, అందుకు తగిన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఏపీలోని నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. నాలుగు విభాగాల్లో అవార్డులు […]
CM Chandrababu In Deeptech And Govtech innovation National conclave: ప్రపంచంలో నలుగురు ఐటీ ప్రొఫెషనల్స్‌లో ఒకరు భారతీయులే ఉన్నారని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో నేషనల్ డీప్ టెక్ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ మేరకు సదస్సును చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం అధునాతన టెక్నాలజీపై పలువురు నిపుణులతో చంద్రబాబు మాట్లాడారు. జనాభా పెరుగుదల గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. p4 కాన్సెప్ట్‌తో ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు అన్నారు. ఏపీని నాలెడ్జ్ […]
Kakinada Port Issue: ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ పోర్టు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు అక్రమంగా రవాణా అయిన రేషన్ బియ్యంపై ఐదు విభాగాల అధికారుల బృందం లోతుగా విచారణ జరుగుతుండగా, ఈ పోర్టు యాజమాన్య హక్కులను అక్రమంగా బదలాయించుకున్న తీరుపై సీఐడీ పోకస్ పెంచింది. బుధవారం పోర్టు నాటి యజమాని వెంకటేశ్వరరావు చేసిన ఫిర్యాదు ఆధారంగా గురువారం రంగంలోకి దిగిన సీఐడీ కీలక నిందితులకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గత […]
Google Signs Agreement With AP Government Minister Nara Lokesh: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టిజి శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఎపి రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ మధ్య అమరావతిలోని సచివాలయంలో నేడు అవగాహన ఒప్పందం కుదిరింది. […]
Sharmila Complaints against jagan to ACB: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అదానీ విద్యుత్ ఒప్పందంలో భాగంగా జరిగిన అవినీతి మీద విచారణ చేసి, నిందితులెవరో బయటపెట్టాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గురువారం అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. అదానీ సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆంధ్రలో అవినీతి జరిగితే అమెరికాలో బయట పడిందన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా చేతులు మారిన రూ.1750 […]
Mega Parent-Teacher Meet to be held in AP Govt Schools: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్ – టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. తల్లిదండ్రుల సహకారం, వారి భాగస్వామ్యంతో 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని విద్యా శాఖ […]
AP Graduate MLC Elections: నేడు జరగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలోని మొత్తం 16,737 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో యూటీ ఎఫ్ తరపున గెలిచిన షేక్ సాబ్జి రోడ్డు ప్రమా దంలో మృతిచెందడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైందన్న సంగతి తెలిసిందే. అభ్యర్థులు […]
Inspection In Stella El Ship in kakinada: రేషన్ బియ్యం ఎగుమతి కోసం కాకినాడ పోర్టులో లంగర్ వేసిన స్టెల్లా ఎల్ పనామా నౌకలో బుధవారం అధికారులు మరోసారి తనిఖీలు చేపట్టారు. ఇందుకోసం పోర్టు, కస్టమ్స్, పౌరసరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారులతో బృందం సముద్రంలోకి వెళ్లారు. ఈ మల్టీ డిసిప్లీనరీ కమిటీ బృందం రేషన్ బియ్య నమూనాలు సేకరించారు. వాటిని ల్యాబ్ కు పంపి అందులో ఉన్నవి రేషన్ బియ్యమా కాదా అనేది నిగ్గు తేల్చనున్నారు. […]
Janasena Leader Warns Pushp 2 Release Stop in AP: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘పుష్ప 2: ది రూల్’ రిలీజ్ సందడి కొనసాగుతుంది. ఎక్కడ చూసిన పుష్ప పుష్ప అంటూ మూవీ జపం చేస్తున్నారు. టికెట్స్ కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే పలు థియేటర్లో హౌజ్‌ఫుల్ కనిపిస్తున్నాయి. మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి పుష్ప 2 టీం ఆనందంలో ఉంది. ఓవైపు మూవీ రిలీజ్ సందడి కొనసాగుతుంటే.. మరోవైపు అల్లు అర్జున్‌కి హెచ్చరికలు వస్తున్నాయి. ఏపీ […]