Home / ఆంధ్రప్రదేశ్
AP to set up ‘Eagle’ headquarters in Amaravati: వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ మూల గంజాయి, డ్రగ్స్ దొరికినా..దానికి ఏపీతో లింకులు ఉండడంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్’ (ఈగల్)ను ఏర్పాటు […]
YCP Leader Photo Shoot Before Tirumala Temple: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు. అక్కడక్కడా ఆ పార్టీకి చెందిన రౌడీ మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. తమ పార్టీయే ఇంకా అధికారంలో ఉన్నట్టు ఫీలయిపోతున్నారు. ప్రజాస్వామికవాదులు, నిత్యం జనం కోసం తపించే చంద్రబాబు సీఎంగా, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కొందరు వైసీపీ నేతలు సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, తిరుమల శ్రీవారి […]
Deputy CM Pawan Kalyan meeting delhi ended: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ మేరకు దాదాపు 30 నిమిషాలపాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా జల్ జీవన్ మిషన్ అమలుతో […]
Heavy rain in AP and Tamil Nadu: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడనుందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం సాయంత్రానికి తుఫాన్‌గా మారనుంది. కారైకల్, మహాబలిపురం మధ్య ఫెంగల్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. చెన్నై సహా నాలుగు జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 12గంటల్లో వాయుగుండం శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని తెలిపింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో […]
AP Dy CM Pawan Kalyan meets PM Narendra Modi in Delhi: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటన మూడవ రోజూ బిజీబిజీగా సాగింది. తన పర్యటనలో భాగంగా ఆయన బుధవారం దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు సహకరించాలని పవన్.. ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా […]
Fly Ash Controversy cm chandrababu warning: రాష్ట్రంలో ఏ వ్యక్తులైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఫ్లై యాష్ అంశంలో సాగుతున్న వివాదంపై సీఎం ఆరా తీశారు. దీనిపై బుధవారం మీడియాతో సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని, ముఖ్యంగా కూటమి నేతలు ఈ విషయంలో మరింత […]
AP CM Chandrababu on the Paravada Pharmacity incident: అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి విషవాయువు లీకై కార్మికుడు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఠాగూర్ ల్యాబొరేటరీస్ కంపెనీలో మంగళవారం విషవాయువు లీకై 9 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒడిశాకు చెందిన కార్మికుడు అమిత్ (22) మృతి చెండాడు. మరొకరి పరిస్థితి […]
Heavy Rains Alert to AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం బలపడింది. ఈ అల్పపీడనం దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి నేడు వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లోె వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో నవంబర్ 27 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతోపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని […]
PM Modi to Visit Visakha on Nov 29 Lay Stone For Green Hydrogen Hub: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తలపెట్టిన పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయటంతో బాటు ఇప్పటికే పూర్తయిన పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో కలిసి ఆయన విశాఖ ఆంధ్రాయూనివర్సిటిలో ఏర్పాటు చేయనున్న సభలో ప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇదీ […]
Tiruchanoor Padmavathi Brahmotsavam: ఈ నెల 28 నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 6 వరకు నిర్వహించే ఉత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీటీడీ ఈవో శ్యామలారావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుచానూరు పసుపు మండలం నుంచి పుష్కరిణి, ఆలయ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఈవో […]