Home / ఆంధ్రప్రదేశ్
Notices To YSRCP Social Media Activists: వైసీపీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ రాష్ట్ర నేతలు సజ్జల భార్గవ్, అర్జున్‌రెడ్డితోపాటు మరో 15మందికి నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వ నేతలపై అసభ్యకర పోస్టుల నేపథ్యంలో నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తున్నది. పోలీసులు విజయవాడలోని సజ్జల భార్గవ ఇంటికి వెళ్లగా, ఇంట్లో లేకపోవడంతో భార్గవ తల్లికి నోటీసులు అందజేశారు. […]
Indian Railways Invites Tenders For Visakha Railway Zone: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తోంది. కేంద్రం కూడా ఏపీపై ఫోకస్ చేస్తూ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వానికి అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక అడుగుపడింది. జోనల్ కార్యాలయం నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, […]
Nara Lokesh Fire on Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని మాజీ సీఎం జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల చిక్కీల్లో కూడా నిధులు గోల్ మాల్ చేసి.. సుద్ధపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని […]
MLAs Complaint against AU Ex VC Prasad Reddy to Nara Lokesh: ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. గత వైసీపీ హయాంలో ఏయూ వీసీగా పని చేశారు. ఆ సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జగన్ ప్రభుత్వం అండతో వీసీగా కొనసాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏయూలో జరిగిన అక్రమాలపై విశాఖపట్నం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు దృష్టి పెట్టారు. ప్రసాద్ రెడ్డి పాల్పడిన అక్రమాల […]
MLC Venkata Ramana Resign To YSRCP: వైసీపీకి మరో షాక్ తగిలింది. తాజాగా కైకలూరుకు చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఓటమి చెందిన నాటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చిన వెంకట రమణ తాజాగా తన ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదీ నేపథ్యం బీసీ వర్గానికి చెందిన జయమంగళ వెంకట రమణ 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా […]
AP BJP Chief Purandeswari: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికే మరాఠిలు పట్టం కట్టారని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. ఎన్డీయే కూటమి అద్భుతమైన విజయం సాధించడంతో ఆమె హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. గడిచిన 10 ఏళ్లలో ఎన్డీయే కూటమి సుపరిపాలన అందించిందన్నారు. అవినీతి రహిత పాలన చేసిందన్నారు. దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిందన్నారు. ప్రధాని మోదీ ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ దేశ ఔన్యత్యాన్ని పెంచారని గుర్తుచేశారు. అభివృద్ధికి పెద్దపీట […]
Nani Comments on Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై హీరో నాని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. హీరో రానా హోస్ట్‌గా అమెజాన్ ప్రైంలో ఓ టాక్ షో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హీరోయిన్ ప్రియాంక మోహన్ ఆరుళ్‌తో కలిసి నాని పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్లో గోవాలో జరుగుతున్న ఇఫీ వేడుకలో ప్రదర్శించారు. ఈ షోలో హీరో నాని, పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సినిమాల్లో ఆయన పవర్ స్టార్.. రాజకీయాల్లోనూ ఆయన […]
Deputy CM Pawan Kalyan in AP Assembly Meetings: ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10వ రోజు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4,500కోట్లతో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఈ నిధులతో 30వేల పనులు చేపట్టినట్లు వెల్లడించారు. […]
Heavy Rains In AP next two days: ఏపీలో మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారం వరకు అల్పపీడనం మారనుంది. ఈ అల్ప పీడనం మరో రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగండం ప్రభావంతో తర్వాత బుధవారం వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు […]
Janasena MLA Anjaneyulu As PAC Chairman: ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ (పీఏసీ)గా భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నిక దాదాపు ఖరారైంది. ఈయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నేటి ఎన్నిక సమయానికి తగినంత బలం లేకున్న బరిలో నిలిచిన వైసీపీ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే, అసెంబ్లీ కమిటీహాల్లో పీఏసీ సభ్యత్వానికి పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో సభ జరిగే సమయంలోనే పోలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇదీ లెక్క పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే […]