Pawan Kalyan Varahi Yatra : జనసేనాని పవన్ రాకతో జనసంద్రమైన అన్నవరం.. భారీ బందోబస్తు నడుమ “వారాహి యాత్ర”
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు వారాహి యాత్రకు మద్దతు తెలుపుతూ నెక్స్ట్ లెవెల్లో అభిమానాన్ని చాటుకుంటున్నారు. సోషల్ మీడియా లోనూ మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నవరం
Pawan Kalyan Varahi Yatra : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు వారాహి యాత్రకు మద్దతు తెలుపుతూ నెక్స్ట్ లెవెల్లో అభిమానాన్ని చాటుకుంటున్నారు. సోషల్ మీడియా లోనూ మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నవరం చేరుకోగా.. జనసేన నేతలు, అభిమానులు భారీ ఎత్తున అక్కడికి చేరుకోవడంతో రోడ్లన్నీ జన సముద్రాన్ని తలపిస్తున్నాయి. అలానే బందోబస్తు కోసం భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- Pawan Kalyan Varahi Yatra : నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ ప్రారంభం.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ !