Home / తాజా వార్తలు
Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ బెన్ఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పోలీసులు అతడికి సీపీఆర్ చేసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. మూడు వారాలుగా శ్రీతేజ్ విషమ పరిస్థితిలో కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా […]
ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన సినిమా ఆయ్. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన వికటకవి వెబ్ సిరీస్ సంగీతం అందించారు. 1970ల నాటి తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ మిస్టరీ థ్రిల్లర్ ఇటీవల zee5లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ వెబ్ సిరీస్‌కు […]
Zebra Now Streaming on OTT: నటుడు సత్యదేవ్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సహానటుడిగా, హీరోగా, విలన్‌గా పాత్ర డిమాండ్ మేరకు వెండితెరపై మెప్పిస్తున్నాడు. ఈ మధ్య వరుసగా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సత్యదేవ్ ఈ ఏడాది జీబ్రా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైం, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 22న థియేటర్లో విడుదలైన మంచి విజయం సాధించింది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వ వహించిన ఈ సినిమాను ఓల్డ్ టౌన్ […]
Pushpa 2 Movie Creates History in Hindi: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రికార్డుల వేట ఆగడం లేదు. రోజురోజుకు ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. విడుదలకు ముందు నుంచి పుష్ప 2 రికార్డుల మోత మోగిస్తుంది. బాక్సాఫీసు వద్ద సునామీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇక నార్త్‌లో ఇప్పటి వరకు ఏ హిందీ సినిమా కూడా చేయని కలెక్షన్స్ పుష్ప 2 చేసింది. పుష్పరాజ్ దెబ్బకు అక్కడి బడా హీరోల ఆల్‌టైం రికార్డ్స్ […]
KTR Gets Interim Protection from Arrest: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో తనని అరెస్ట్ చేయకుండ పోలీసులకు ఆదేశాలని ఇవ్వాలని కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పటిషన్ దాఖలు చేశారు. ఇవాళ (డిసెంబర్ 20) లంచ్ మోషన్ పటిషన్ వేయగా తాజాగా న్యాయస్థానం విచారించింది. 10 రోజుల వరకు కేటీఆర్‌ని అరెస్ట్ చేయొద్దని […]
Mohan Babu Latest Tweet: ప్రముఖ నటుడు మోహన్ బాబు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఓ వైపు ఆయన ఇంటి గొడవలు చర్చనీయాంశం అవుతుంటే.. మరోవైపు ఆయన అరెస్ట్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ పరిణామాల మధ్య మోహన్ బాబు తన సినీ ప్రస్థానాన్ని ట్విటర్ వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. గత కొన్ని రోజలుగా ఆయన సినిమాలకు సంబంధించిన క్లిప్స్ షేర్ చేస్తూ వాటితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాజాగా మోహన్ బాబు […]
Amazing Electric Cars: గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. పెట్రోలు, డీజిల్ కార్ల కంటే ఖరీదు ఎక్కువైనప్పటికీ కస్టమర్లు ఈ కార్లను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక ఎలక్ట్రిక్ కార్లు తమ కస్టమర్లకు సింగిల్ ఛార్జింగ్‌పై 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందజేస్తున్నాయి. మీరు కూడా అలాంటి కార్ల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే […]
Bajaj Chetak 35 Series: బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొత్త చేతక్ 35 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో కంపెనీ అనేక అప్గ్రేడ్లు చేసింది. సౌకర్యవంతమైన, కనెక్ట్ చేసిన రైడింగ్ అనుభవం కోసం ఈ స్కూటర్లు రీ డిజైన్ చేశారు. చేతక్ 3502 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.20 లక్షలు, చేతక్ 3501 ధర రూ. 1.27 లక్షలు. ఈ కొత్త సిరీస్ Ola Electric, TVS iQube వంటి మోడళ్లతో […]
Zomato Swiggy Zepto: భారతదేశంలో ఫుడ్ డెలివరీ పరిశ్రమలో విపరీతమైన బూమ్ కనిపిస్తోంది. Zomato, Swiggy, Zepto వంటి అనేక కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బును ఆర్జిస్తున్నాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్‌ను పరిగణనలోకి తీసుకుంటే అనేక ఇతర చిన్న, పెద్ద కంపెనీలు ఈ రంగంలోకి దూకుతున్నాయి. ‘10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ’ అనే వాదన ఈ కంపెనీల విజయం వెనుక ప్రధాన మంత్రంగా కనిపిస్తోంది. అయితే Zomato, Swiggy, Zepto వంటి కంపెనీలు 10 నిమిషాల్లో ఆహారాన్ని […]
Pushpa 2 OTT Streaming Date and Time: ‘పుష్ప 2’ సినిమా రికార్డు వసూళ్లతో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ హీరో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచి ఈ మూవీ దూకుడు చూపిస్తుంది. అతి తక్కువ టైంలోనే వెయ్యి కోట్ల వసూళ్లు చేసిన చిత్రం పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన మూడు వారాలు దాటిన ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద […]