Home / అంతర్జాతీయం
ప్రస్తుతం పాకిస్థాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను దెబ్బతీసింది, రోగులకు అవసరమైన మందుల కోసం ఇబ్బందులు పడుతున్నారు.
యునైటెడ్ స్టేట్స్లో ఒక మహిళ అత్యంత అరుదైన సందర్భంలో ’మోమో‘ కవలలకు జన్మనిచ్చింది.బ్రిట్నీ మరియు ఫ్రాంకీ ఆల్బా దంపతులకు ఒక సంవత్సరం క్రితం అలబామాలోని టుస్కలూసాలో వారి మొదటి కవలలు జన్మించారు.
దక్షిణ ఇటాలియన్ తీర నగరమైన క్రోటోన్‌లో ఆదివారం సముద్రంలో ఓవర్‌లోడ్ చేయబడిన పడవ మునిగిపోవడంతో ఒక చిన్న శిశువుతో సహా 40 మంది వలసదారులు మరణించారని ఇటాలియన్ మీడియా తెలిపింది.
పాకిస్తాన్ మీడియా డాన్ నివేదిక ప్రకారం, ఐదు నెలల్లో మొదటిసారిగా పాకిస్తాన్లో వారపు ద్రవ్యోల్బణం 40 శాతానికి పైగా పెరిగింది.
కాంబోడియాలోని ప్రెయ్ వెంగ్ ప్రావిన్స్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక హెచ్5ఎన్1 వైరస్ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్తో మరణించడం ఆందోళనకు దారితీసింది.
అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ ఆత్మహత్య చేసుకున్నారు. అమెరికాలో ప్రముఖ పెట్టబడుల సంస్థ లీ ఈక్విటీ అధినేత, బిలియనీర్ థామస్ లీ(78) తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం చెందాడు.
ఇరాన్ కొత్త తరహా క్రూయిజ్ మిస్పైల్ ను అభివృద్ది చేసింది. 1650 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఈ క్రూజ్ క్షిపిణి ఛేదించగలదు. ఈ విషయాన్ని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ వెల్లడించారు.
రోజు వారి వినియోగించే కూరగాయల కొరత బ్రిటన్ ను తీవ్రంగా వేధిస్తోంది. స్పెయిన్, ఉత్తర ఆఫ్రికాలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రవాణా తగ్గిపోయింది.
హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలపాటు హాలీవుడ్లో నిర్మాతగా వెలిగిన హార్వేకు మరో 16 ఏళ్ల జైలు శిక్ష పడింది.
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించింది. అకౌంట్ హోల్డర్స్ ను ఆకట్టుకోవడానికి 30కి పైగా దేశాల్లో ఈ తగ్గింపులు ఉన్నాయి.