Home / అంతర్జాతీయం
సియెన్నా వీర్‌కు చిన్నతనం నుంచే గుర్రపు స్వారీ అంటే ఎక్కువ ఇష్టం. హార్స్ రైడింగ్ తన జీవితంలో భాగమని ఆమె పలు సందర్భాల్లో వెల్లడించింది.
King Charles Coronation: బ్రిటన్ రాజు ఛార్లెస్ -3 పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో బ్రిటన్ కిరీటాన్ని ధరించారు.
బ్రిటన్ రాజు ఛార్లెస్ -3 పట్టాభిషేకం అట్టహాసంగా నిర్వహించారు. శనివారం లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరిగింది.
King Charles III: ఈ రోజు ప్రపంచం దృష్టి బ్రిటన్ వైపు చూస్తుంది. ఆధునిక యుగంలో ఓ రాజు పట్టాభిషేకం జరుగుతోందిక్కడ.
Prince Harry: ఛార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ పట్టాభిషేకానికి వచ్చే విషయంలో ఆసక్తి నెలకొంది.
King Charles III: బ్రిటన్ లో 70 ఏళ్ల తర్వాత పట్టాభిషేకం జరగనుంది. ఈ మహా ఘట్టానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ వేడుకకు భారతీయులు కూడా హాజరవుతున్నారు.
మెదడు లోపల అరుదైన రక్తనాళాల అసాధారణతకు చికిత్స చేయడానికి గర్భంలో ఉన్న శిశువుకు అమెరికన్ వైద్యుల బృందం సంచలనాత్మక మెదడు శస్త్రచికిత్సను నిర్వహించింది.ఈ అరుదైన మెదడు పరిస్థితిని "వీనస్ ఆఫ్ గాలెన్ వైకల్యం" అని పిలుస్తారు. ఈ ఆపరేషన్ బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో నిర్వహించబడింది.
టర్కీ రాజధాని అంకారా లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్ ఎంపీ , రష్యా ప్రతినిధి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంకారా లో జరుగుతున్న బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ 61వ పార్లమెంటరీ అసెంబ్లీ సమావేశాల్లో ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండర్ మారికోవిస్కీ పాల్గొన్నారు
సెర్బియాలో 21 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించగా 10 మంది గాయపడ్డారు. దేశంలో రెండురోజుల్లో ఇది ఈ తరహా రెండవ సంఘటన కావడం విశేషం. రెండురోజులకిందట బెల్ గ్రేడ్ పాఠశాలలో 14 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో 8 మంది విద్యార్దులతో సహా సెక్యూరిటీ గార్డు మరఠణించిన విషయం తెలిసిందే.
Lunar-eclipse: నేడు ఖగోళంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ సంవత్సరంలో ఇదే మెుదట చంద్రగ్రహణం కానుంది. శుక్రవారం సాయంత్రం.. అద్భుత దృశ్యం ఏర్పడనుంది. ఇదే రోజు బుద్ద పూర్ణిమా కావడం కూడా గమనార్హం.