Home / సినిమా
తమిళ స్టార్ హీరో ధనుష్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి విదితమే. కాగా తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకోవడం లేదు కలవబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
గీతాగోవిందం, డియర్ కామ్రేడ్, పుష్ప వంటి చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న బ్యూటీ రష్మిక. కాగా ఈ అందాల తార తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి. చూపే బంగారమాయెనే శ్రీవల్లి అనే పాట ఈ ఫొటోలకు సరిగ్గా సెట్ అవుతుందంటూ పలువురు అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ హొయలు పోతూ కెమెరాకు మంచి ఫోజులిచ్చింది. వైట్ మోనోక్రోమ్ దుస్తుల్లో దిగిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాను సేక్ చేస్తున్నాయి.
Guppedantha Manasu: అక్టోబర్ 05 ఎపిసోడ్ లో జగతికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన దేవయాని
The Ghost Movie Review: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ ఈ చిత్రంలో నటించారు. కాగా ది ఘోస్ట్ చిత్రాన్ని ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. కాగా ఆడియన్స్ ఈ మూవీపై ఎలా స్పందిస్తున్నారో చూసేద్దామా. సినిమా కథేంటంటే.. ఇంటర్ పోల్ ఆఫీసర్స్ […]
GruhaLakshmi: అక్టోబర్ 05 ఎపిసోడులో నందును ఘోరంగా అవమానించారు !
God Father: మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్ మూవీ వచ్చేసింది. కాగా ఈ మూవీ రివ్యూ ఏంటో ఓ సారి చూసేద్దామా. చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘గాడ్ ఫాదర్. సత్యదేవ్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రముఖ పాత్రల్లో నటించగా నయనతారా ఈ సినిమాలో చిరంజీవితో జంటకట్టింది. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై ఆర్బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా […]
సీతారామమం చిత్రంలో సీతగా అలరించిన మృణాల్ ఠాకూర్ కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అయితే తాను ఈ స్టేజిలోకి రావడానికి ఎన్నోకష్టాలు పడిందట. మొదట్లో అయితే ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుందట. మరి మృణాల్ అలా ఎందుకు అనుకుందో ఈ కథనం ద్వారా తెలుసుకోండి.
తెలుగు సినీపరిశ్రమలో దిగ్గజ డైరెక్టర్లైన కోడి రామకృష్ణ, రేలంగి నరసంహారావు, ఇవివి సత్యనారాయణ వంటి వారి వద్ద దర్శకత్వ శాఖలో సుదీర్ఘకాలం పని చేసిన కె.హరనాథ్ రెడ్డి "మాతృదేవోభవ"( ఓ అమ్మ కథ) చిత్రంతో దర్శకుడిగా వెండి తెరపై పరిచయవుతున్నాడు. కాగా తొలి ప్రయత్నంలోనే ఈ సినిమా ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నాడు ఈ డైరెక్టర్
చిరంజీవి ముఖ్య పాత్రలో నటించి గాడ్ ఫాదర్ చిత్రం ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మెగాస్టార్ తన తమ్ముడు పవన్ కల్యాణ్ మరియు పవన్ నెలకొల్పిన జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు. పవన్ వంటి నిబద్ధత ఉన్న నాయకుడు రాష్ట్రానికి కావాలని ఆయన తెలిపారు. ప్రజలు పవన్‌కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం ఇచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని చిరంజీవి చెప్పారు.
ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్. అయితే ఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ టీజర్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆదిపురుష్ సినిమాను బాయ్ కాట్ చెయ్యాలంటూ ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు.