Rashmika Mandanna: చూపే బంగారమాయెనే “రష్మిక”.. వైట్ డ్రెస్ లో హొయలు పోతూ..!
గీతాగోవిందం, డియర్ కామ్రేడ్, పుష్ప వంటి చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న బ్యూటీ రష్మిక. కాగా ఈ అందాల తార తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట ట్రెండింగ్లో ఉన్నాయి. చూపే బంగారమాయెనే శ్రీవల్లి అనే పాట ఈ ఫొటోలకు సరిగ్గా సెట్ అవుతుందంటూ పలువురు అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ హొయలు పోతూ కెమెరాకు మంచి ఫోజులిచ్చింది. వైట్ మోనోక్రోమ్ దుస్తుల్లో దిగిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాను సేక్ చేస్తున్నాయి.

చూపే బంగారమాయెనే రష్మిక

నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే

హంస నడకనే చూస్తున్న చిత్రహింసలు పడుతున్న

ఎంతందంగా ఉన్నావే రష్మిక నువ్వు

ఓ మంచి వైట్ కలర్ ఫొటో

నీ చూపులే బాణాలై సంధిస్తావే

ఇప్పుడీ అందం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా

మోడ్రన్ బాబు బొమ్మ

బ్లూ జీన్ డ్రెస్‌తో కవ్విస్తోన్న రష్మిక

ఆ ఓర చూపు ఆ చిరునవ్వు వేరే లెవెల్