Home / సినిమా
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. మొదటి సినిమా ‘ధడక్’ సూపర్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. బాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటూ కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటున్న ఈ అమ్మడు సౌత్‌పై కూడా ఫోకస్ పెట్టింది.
శ్రేయ ధన్వంతరి.. ఈ పేరు వింటే తెలుగు వారు ఎక్కువ గుర్తు పట్టకపోవచ్చు కానీ.. చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. నాగచైతన్య హీరోగా నటించిన జోష్ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ భామ. తెలుగులో పెద్దగా నటించని ఈ అమ్మడు బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది. స్కామ్ 1992 వెబ్ సిరీస్ మాత్రం అమ్మడి కెరీర్ కి మంచి ప్లస్ అయిందని చెప్పవచ్చు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు వరుస సినిమాల్లో నటిస్తూ సినిమా సినిమాకి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నారు. అల్లు రామలింగయ్య మనవడు, నిర్మాత అల్లు అరవింద్ తనయుడుగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రి లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ వరుస హిట్లతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో.
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇప్పుడు బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉంటుంది. తాజాగా ఈమె కూడా నటించిన "రంగమార్తాండ" సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అనసూయ పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక పాత్ర ఉంది. మూవీ మొఘల్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పలు భాషల్లో వందల చిత్రాలు నిర్మించిన గొప్ప నిర్మాత. ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ విక్టరీ వెంకటేష్ స్టార్ హీరోగా రాణిస్తుండగా.. సురేష్ బాబు ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇక పోతే నేటి తరం హీరోల్లో దగ్గుబాటి యంగ్ హీరో రానాకి నటుడిగా మంచి గుర్తింపు ఉంది.
"ఊహలు గుసగుసలాడే" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది నటి రాశి ఖన్నా. తనదైన శైలిలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. చివరగా తెలుగులో గోపీచంద్ సరసన మారుతి దర్శకత్వంలో నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో కనిపించింది. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన నటించిన "ఫర్జీ" వెబ్ సిరీస్ తో మంచి సక్సెస్ అందుకొని
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు.
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'రేయ్', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాలతో ఆకట్టుకున్న ఆయన... 'సుప్రీం', 'విన్నర్' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులతో ఫ్యాన్స్ ను నిరాశపరిచినా..
మెగా కోడలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన గురించి పరిచయం అవసరం లేదు.ఈమె అపోలో హాస్పిటల్ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం పర్సనల్ లైఫ్ పరంగా చూస్తే త్వరలోనే చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.