Home / సినిమా
టాలీవుడ్ కా బాప్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాలను ఏకతాటిపై నడిపిస్తూ ప్రజల్లో అమితమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి పాన్ ఇండియా లెవల్లో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ అంటే చాలు ఠక్కున గుర్తొచ్చేది ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా నటిస్తోన్నారు. ఆయన నటిస్తున్నోన్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.
Salaar: దిమ్మతిరిగే యాక్షన్ తో సలార్ సెప్టెంబర్ 28న వచ్చేస్తున్నాడు. ఈ ఏడాది మీరు కూడా రెబల్ మోడ్ ని బయట పెట్టండి అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
వైట్ అండ్ వైట్ డ్రస్సుల్లో దంపతులిద్దరూ మెరిసిపోయారు. భార్య ఉపాసన ను హగ్ చేసుకున్న రాంచరణ్..
ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో "సినీమాటిక్ యూనివర్స్" అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో ఈ రకమైన సినిమాలను ఇన్నాళ్ళూ గమనించాం. ఈ పోకడ ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చేసింది. మేకర్స్ అంతా కూడా తమ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమం లోనే ఇప్పటికే ఒక కథని మరో కథతో లింక్ చేస్తూ పలు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప - 2 ". 2021 లో రిలీజ్ అయిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ పార్ట్ లో సునీల్, అజయ్ ఘోష్ ప్రతి నాయకులుగా కనిపించగా..
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు ఉండే ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గ్రీక్ గాడ్ అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ హీరోకి పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఉన్నారు. సినీ కెరీర్ ఫామ్ లో ఉన్న హృతిక్.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి మాత్రం పలు వార్తలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరలవుతున్నాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ దర్శకులలో హరీష్ శంకర్ కూడా ఒకరు. షాక్ సినిమాతో దర్శకుడిగా మారిన హరీష్ శంకర్ ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన మిరపకాయ్ భారీ హిట్ సాధించి హరీష్ శంకర్‌ను స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్.. భారీ హిట్ సాధించిన దబాంగ్ సినిమా
దగ్గుబాటి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దగ్గుబాటి రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు అకాల మృతి వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ప్రస్తుతం ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రకాశం జిల్లా, కారంచేడులోని స్వగృహంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు.
" సీతారామం " సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది " మృణాల్ ఠాకూర్ " . మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి వచ్చిందంటే నిజమనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ..