Home / సినిమా
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ప్రజలకు ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే. తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉంటూ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయిన బ్యూటీ వరుస
టాలీవుడ్ హీరో శర్వానంద్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రాజస్థాన్, జైపుర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా జూన్ 2, 3 తేదీల్లో వివాహ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కాబోయే వధూవరులకు హల్దీ సెర్మనీ నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయిన సందర్భంగా రాష్ర్ట వ్యాప్తంగా దశాబ్ధి ఉత్పవాలను రాష్ట ప్రభుత్వం ఘనంగా జరుపుకుంటోంది. ప్రత్యేక కార్యక్రమాలతో రోజుకో రంగం చొప్పున 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
Ahimsa Movie Review : దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుంచి కొత్త కథానాయకుడు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. నిర్మాత సురేష్ బాబు రెండో తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన సినిమా ‘అహింస’. గీతిక హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో రజత్ బేడి, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి.కుమార్ ఈ […]
‘ప్రేమ పావురాలు’ సినిమాతో సంచలనం సృష్టించిన అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ గుర్తుంది కదా. ఆమె కుమార్తె అవంతిక దసాని. తాజాగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. బెల్లంకొండ గణేష్ పక్కన ‘నేను స్టూడెంట్ సర్’మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా జూన్ 2 న రిలీజ్ అయింది. లండన్ లో బిజినెస్ అండ్ మార్కెటింగ్ డిగ్రీ పూర్తి చేసిన అవంతిక నటనలోకి అడుగుపెట్టింది. జీ 5 ఒరిజనల్ లో ‘మిథ్య’ అనే వెబ్ సిరీస్ తో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది అవంతిక.
యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల తన బాబాయ్, విక్టరీ వెంకటేష్ తో కలిసి " రానా నాయుడు " అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. అయితే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా అభిమానులకు చేరువయ్యాడు రానా.
శ్రేయ ధన్వంతరి.. నాగచైతన్య హీరోగా నటించిన జోష్ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ భామ. తెలుగులో పెద్దగా నటించని ఈ భామ బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది. స్కామ్ 1992 వెబ్ సిరీస్ మాత్రం అమ్మడి కెరీర్ కి మంచి ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్, దుల్కర్ సల్మాన్ తో చుప్ సినిమాల్లో
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెండు పార్టులుగా తీయబోతున్న వ్యూహం సినిమా స్టిల్స్‌ని విడుదల చేశారు. ఈ సినిమా మొదటి పార్టుకి వ్యూహం, అని రెండో పార్ట్‌కి శపథం అని పేరు పెట్టారు. ఈ రెండు పార్టుల్లోనూ రాజకీయాలు పుష్కలంగా ఉంటాయని ఇప్పటికే వర్మ ప్రకటించారు
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. కార్తికేయ 2 చిత్రం చిన్న సినిమాగా విడుదలై.. పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే ఇప్పుడు అదే ఫామ్ ను కొనసాగిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవలే 18 పేజీస్ సినిమాతో లవర్ బాయ్ గా వచ్చిన
బాలీవుడ్ నటి అలియా భట్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అలియా తాతయ్య నరేంద్ర రజ్దాన్ (93) గురువారం కన్ను మూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న నరేంద్ర రజ్దాన్.. వారం రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.