Sharwanand Wedding: వైరల్ గా శర్వానంద్ పెళ్లి ఫొటోలు
టాలీవుడ్ నటుడు శర్వానంద్, రక్షితా రెడ్డి లు వివాహ బంధంలోకి అడుకుపెట్టారు. జైపూర్ లోని లీలీ ప్యాలెస్ లో ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మధ్య ఈ జంట వివాహం వైభవంగా జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ , సిద్దార్థ్ , అదితిరావు హైదరీ తో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శర్వానంద్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sharwanand Wedding: టాలీవుడ్ నటుడు శర్వానంద్, రక్షితా రెడ్డి లు వివాహ బంధంలోకి అడుకుపెట్టారు. జైపూర్ లోని లీలీ ప్యాలెస్ లో ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మధ్య ఈ జంట వివాహం వైభవంగా జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ , సిద్దార్థ్ , అదితిరావు హైదరీ తో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శర్వానంద్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.