Home / ఓటీటీ
కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్.. సెప్టెంబర్ 4న సాయంత్రం ఆరు గంటలకు గ్రాండ్‌గా మొదలు కానుంది. ఈ నేపధ్యంలో కంటెస్టెంట్లు ఎవరనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో రవితేజకు ఉన్న క్రేజే వేరు . అందరు మాస్ మహారాజా అని పిలుచుకుంటారు. రవి తేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా జూలై 29న థియేటర్లో సందడి చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో తొందరలో విడుదల అవ్వబోతుంది .సెప్టెంబరు నెలలో స్ట్రీమింగ్ అవ్వనుంది.
ఒకప్పుడు సెలవు దొరికితే చాలు థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే వాళ్ళం. ఇప్పుడు సెలవు దొరికితే ప్రైమ్ లో క్లాస్ సినిమాలు ఏమి ఉన్నాయి. ఆహలో మాస్ ఏమి సినిమాలు ఉన్నాయి. హాట్ సార్లో సీరియల్స్ తరువాత ఎపిసోడ్స్ చూడటం ఇలా చేస్తున్నాం. ప్రస్తుతం ట్రెండ్ ఇలా నడుస్తుంది.
" బింబిసార " సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టరుగా నిలిచింది. బ్లాక్బాస్టర్ హిట్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా బాక్సాఫీసు వద్ద ఫుల్ రన్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త ఆప్టేట్ వచ్చింది .