Home / సినిమా వార్తలు
రీరిలీజ్ సినిమాల ట్రెండ్ ప్రస్తుతం గట్టిగా నడుస్తుంది. హీరోల పుట్టిన రోజులకు, పలు ముఖ్యమైన సందర్భాల్లో వారి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అలాగే థియేటర్లలో మంచి కలెక్షన్లను కూడా సాధించాయి. కాగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా
మెగా పవర్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ ఇటీవల రీ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ మూవీ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా.. జెనీలియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 2010లో రిలీజైన ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. యాక్టింగ్, డాన్స్ లలో తనకు తానే పోటీ అనేలా తనదైన శైలిలో దూసుకుపోతూ స్టార్ హీరో అనిపించుకున్నారు. కేవలం 19 ఏళ్ల వయసు లోనే ఎన్టీఆర్ స్టార్ డమ్‌ను రుచి చూశాడు.. ఆ తర్వాత వరుస
బిచ్చగాడు 2 లో డుముకు చల్ అంటూ వచ్చే పాటలో తన డ్యాన్స్ , అందంతో అట్రిక్టివ్ గా కనిపించింది. ఢిల్లీలో పుట్టి పెరిగిన శివంగికి నటన అంటే చిన్నప్పటి నుంచే ఇష్టమట. అందుకోసమే డ్యాన్స్ కూడా నేర్చుకుంది. ‘హమారీ సిస్టర్ దిదీ’ సిరియల్ తో బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించింది. పలు డ్యాన్స్ షోలలో కూడా పాల్గోంది. శివంగి డ్యాన్స్ లో గ్రేస్ చూసి ‘బిచ్చగాడు 2’ లో స్పెషల్ సాంగ్ అవకాశం వచ్చింది. యూట్యూబ్ లో ఈ పాటకు మంచి వ్యూస్ కూడా వచ్చాయి.
ఫ్రాన్స్ లో 76 వ కేన్స్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ తారలు, సెలబ్రెటీలు సరికొత్త డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై హోయలు పోతున్నారు.
తెదేపా వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఈ ఏడాది అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు ఏడాది పొడవునా అనేక రకాల కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ శత జయంతి
సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగుతో పాటు పలు భాషల్లో కూడా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు రజినీ. దేశ విదేశాల్లో సైతం కోట్లలో అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. రజినీ స్టయిల్, డైలాగ్ డెలివరీ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు, యంగ్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా మామ, మేనల్లుడు కలిసి కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్ర బృందం.
Ott Movies: ఈ వారం ఓటీటీలో పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. ఇప్పటికే థియోటర్ లో అలరించిన చిత్రాలు.. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.
Haseena Movie Team: క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన హసీనా చిత్రంతో ప్రియాంక దే నటించింది. హీరోగా సాయి తేజ గంజి నటించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.