Last Updated:

Haseena Movie Team: క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన హసీనా చిత్రంతో స్పెషల్ చిట్ చాట్

Haseena Movie Team: క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన హసీనా చిత్రంతో ప్రియాంక దే నటించింది. హీరోగా సాయి తేజ గంజి నటించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Haseena Movie Team: క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన హసీనా చిత్రంతో ప్రియాంక దే నటించింది. హీరోగా సాయి తేజ గంజి నటించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ ప్రైమ్9తో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

 

ప్రియాంక డే టైటిల్ రోల్‌లో సాయి తేజ గంజి, థన్వీర్, శివ గంగా, ఆకాష్ లాల్, వశిష్ణ నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం హసీనా. ఈ సినిమాను ఎస్ రాజశేఖర్ రెడ్డి, తన్వీర్ ఎండీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టెక్నికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి నవీన్ ఇరగాని దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు హరీష్ కృష్ణ (చంటి) ఎడిటర్‌గా, రామ కందా కెమెరామెన్‌గా, షారుక్ షేక్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. నేపథ్య సంగీతాన్ని నవనీత్ చారి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి తేజ గంజి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.