Home / సినిమా వార్తలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి "ప్రాజెక్ట్ కె". మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషిస్తుండగా..
Bholaa Shankar Teaser: మెగాస్టార్ ఆ పేరు వింటే చాలు సినీలోకంలో ఓ పవర్ జనరేట్ అవుతుంది. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాస్టార్. అయితే తాజాగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భోళా శంకర్.
సూపర్ స్టార్ మహేష్ , స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం "గుంటూరు కారం". ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో
సినీ పరిశ్రమ లోని ప్రతి ఒక్కరికీ పెద్దదిక్కు అంటే గుర్తొచ్చేది మెగాస్టార్ అనడంలో అతిశయోక్తి కాదు. సినీ పరిశ్రమకి చెందిన వారికే కాకుండా అభిమానులకు కూడా ఎంతో మందికి అండగా నిలిచారు మెగాస్టార్.. నిలుస్తారు అని చెప్పడంలో కూడా సందేహం అక్కర్లేదు అని చెప్పవచ్చు. కరోనా సమయంలో చిరు చేసిన సాయం గురించి ఎంత చెప్పినా
అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటించిన చిలసౌ సినిమాతో టాలీవుడ్ కి మంచి ఎంట్రీ ఇచ్చింది "రుహాని శర్మ". ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో రుహాని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత విశ్వక్ సేన్ హిట్ సినిమాలో నటించిన రుహాని… అవసరాల శ్రీనివాస్ సరసన నూటోక్క జిల్లాల అందగాడు మూవీతో ప్రేక్షకులకు మరింత చేరువైంది.
Tamannaah Bhatia: తమన్నా.. ఈ మిల్కీ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది ఈ స్టార్ హీరోయిన్. ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికీ తన అందం, అభినయంతో వరుస ఛాన్స్ లను అందుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది ఈ బ్యూటీ.
Leo First Look: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వరుస పెట్టి హిట్స్ కొడుతూ ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్, విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
Kajal Agarwal: చందమామ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా మెప్పించింది.
Nani: ఇటీవల కాలంలో టాలీవుడ్లో చిన్న సినిమాల హవా కొనసాగుతుంది. ప్రముఖ కమెడియన్ వేణు దర్శకుడిగా తెరకెక్కించిన మొదటి చిత్రం బలగం.
Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. మెగా ఇంట్లో మరో వారసురాలు అడుగుపెట్టింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొనిదెల మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.