Home / సినిమా వార్తలు
Samajavaragamana Movie Review: యంగ్ హీరోలలో శ్రీ విష్ణు ది చాలా డిఫరెంట్ స్టైల్. శ్రీవిష్ణు కామెడీతో ఎంత నవ్వించగలరో అదే విధంగా భావోద్వేగాలతో మనసులను పిండెయ్యగలరు. ఇక శ్రీ విష్ణు చిత్రాలు చూస్తే.. మెజారిటీ హిట్లే. మరి, తాజాగా విడుదలైన ‘సామజవరగమన’ సినిమా ఎలా ఉందో? ఓ సారి చూసేద్దాం. కథ: బాలు (శ్రీ విష్ణు) ఏషియన్ మల్టీప్లెక్స్ టికెట్ కౌంటర్ ఉద్యోగి. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ! బాబాయ్, మేనత్తలు బాగా రిచ్ గా […]
Spy Movie Review : యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ ఇచ్చిన సక్సెస్ తో పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం తనకు బాగా కలిసొచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ నే నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి “స్పై” గా ఆడియన్స్ ముందుకు రానున్న నిఖిల్.. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన సీక్రెట్ ను రివీల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నటు తెలుస్తుంది. ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ […]
RRR: ఆర్ఆర్ఆర్ ఈ పేరు వింటే చాలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన ఘనత “ఆర్ఆర్ఆర్” సినిమాకే దక్కుతుంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటిన దర్శకుడు రాజమౌళి.. ఈ చిత్రంతో ప్రపంచానికి తెలుగు సినిమా పవర్ ఏంటో నిరూపించాడు.
బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకుపోతుంది యాంకర్ స్రవంతి. యూట్యూబ్‌లో పాపులర్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న స్రవంతి చొక్కరపు.. బిగ్ బాస్ ఓటిటి లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇక ప్రస్తుతం పలు షో లకు యాంకర్ గా.. ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ లో సెలబ్రిటి ఇంటర్యూస్
Virupaksha: సుకుమార్ శిశ్యుడు దర్శకుడు కార్తిక్ వర్మ దండు కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్నారు. థియేటర్, ఓటీటీలో ‘విరూపాక్ష’మూవీ సూపర్‌హిట్ అందుకున్న సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ఆయనకు బెంజ్ కారు బహుమతిగా ఇచ్చింది.
తాజాగా వ్యూహం సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు ఆర్జీవీ. ఈ మూవీలోని పవన్ కళ్యాణ్, చిరంజీవిల ఫస్ట్ లుక్‌ను రివీల్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఈ మేరకు వీరిద్దరూ కలిసున్న ఓ ఫొటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.
Adipurush OTT: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఈ నెల 16న ప్రపంచం వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్గా మారిన యంగ్ బ్యూటీ "అనిఖా సురేంద్రన్". అజిత్ నటించిన ఎంతవాడు గానీ, విశ్వాసం సినిమాలతో.. చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది.. రీసెంట్ గా హీరోయిన్గా మారిపోయింది. నాగ్ ఘోస్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైనా ఈ భామ..
Rangabali Trailer: సొంతూరంటే ఇష్టం, ప్రేమ, పిచ్చి ఉన్న ఓ కుర్రాడి నేపథ్యంలో తెరకెక్కిన కథ రంగబలి అని తెలుస్తుంది. ఈ సినిమాలో నాగశౌర్య యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు.
ఇంస్టాగ్రామ్ ద్వారా పాపులారిటీ తెచ్చుకొని ఆ తర్వాత బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది అషూ రెడ్డి. అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీ హోదా పొందింది ఈ భామ. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ అందాలతో అభిమానుల్ని అలరిస్తుంది. కానీ గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ని డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న విషయం తెలిసిందే.