Tamannaah Bhatia: తమన్నా మెస్మరైజింగ్స్ లుక్స్
Tamannaah Bhatia: తమన్నా.. ఈ మిల్కీ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది ఈ స్టార్ హీరోయిన్. ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికీ తన అందం, అభినయంతో వరుస ఛాన్స్ లను అందుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది ఈ బ్యూటీ.








Tamannaah Bhatia

Tamannaah Bhatia

Tamannaah Bhatia

తమన్నాకు ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన జుహూలో రూ.16.60 కోట్ల ఖరీదైన అపార్ట్మెంట్ ఉందట.