Home / సినిమా వార్తలు
Nani : నేచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ లో హీరోగా హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నాని. ఇటీవలే దసరా సినిమాతో హిట్ అందుకున్న నాని ఇప్పుడు హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు .
దుల్కర్ సల్మాన్ తో " సీతారామం " సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది " మృణాల్ ఠాకూర్ ". మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి వచ్చిందంటే నిజమనే చెప్పాలి. ప్రస్తుతం
Salaar : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు ఇండియా వైడ్ మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ లోనే రిలీజ్ చేస్తామంటూ ప్రకటించినప్పటికీ.. సినిమా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసుకున్నారు.
"సమంత".. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న సామ్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.స్విమ్ సూట్ ధరించి సమంత చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mangalavaaram : ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి.. రెండో సినిమా ‘మహాసముద్రం’తో భారీ ప్లాప్ ని అందుకున్నాడు. శర్వానంద్, సిద్దార్ద్ లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ మిగిలించింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాలోని డైలాగ్స్, మ్యానరిజమ్స్, సాంగ్స్ ఇండియాలోనే
సినీతార రష్మిక మందన్నకి సంబంధించిన మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియోలో రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ లో లిఫ్ట్ లోకి వచ్చిన రష్మిక తన ఎద అందాలని బాగా ఎక్స్పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. దీంతో రష్మిక ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడం ఏంటని అభిమానులు
దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ రెండో వారంలో పలు సినిమాలు థియేటర్లో, ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దామయ్యాయి. కేవలం తెలుగు చిత్రాలే కాకుండా పలు డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. మరి ఈ వారం ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్, ఓటీటీలో రిలీజ్ కి
"నభా నటేష్".. సుధీర్ బాబు హీరోగా "నన్ను దోచుకుందువటే" సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రిలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీ తో సూపర్ హిట్ ను దక్కించుకుంది. దీంతో వరుస ఆఫర్లతో బిజీ అయిన ఈ అమ్మడు … డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు వరుస పరాజయాలు
నందమూరి నట సింహం.. బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలతో వరుసగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. కాగా ఇప్పుడు మరో సినిమాని పట్టాలెక్కించే పనిలో పడ్డారు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ సినిమా