Mrunal Thakur : టైట్ ఫిట్ డ్రస్ లో బిగుతైన అందాలతో గుండెలు దోచేస్తున్న ” మృణాల్ ఠాకూర్ “..
దుల్కర్ సల్మాన్ తో " సీతారామం " సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది " మృణాల్ ఠాకూర్ ". మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి వచ్చిందంటే నిజమనే చెప్పాలి. ప్రస్తుతం