Home / సినిమా వార్తలు
Jigarthanda DoubleX Movie Review : రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ మాస్టర్ గా, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా సుపరిచితుడే. రీసెంట్ గానే చంద్రముఖ 2 తో వచ్చిన లారెన్స్ ఆడియన్స్ ని ఆశించినంత స్థాయిలో అలరించలేకపోయాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘పిజ్జా’, ‘పేట’, ‘జిగర్తాండా’ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కును క్రియేట్ చేసుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో […]
Game Changer : ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో శంకర్ ఒకరు . అలాంటి దర్శకుడితో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా చేస్తున్నారంటే.. ఫ్యాన్స్ లోనే కాదు సినీ పరిశ్రమలో కూడా ఓ రేంజ్ అంచనాలు నెలకుంటాయి. కానీ ఆ మూవీ మెగా అభిమానులను తీవ్ర బాధకి గురి చేస్తుంది. సినిమా షూటింగ్ మొదలయ్యి రెండేళ్లు అయిపోయింది
జైలర్ సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చిన రజినీకాంత్ వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. ప్రెజెంట్ ‘తలైవర్ 170’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది
Japan Movie Review : తమిళ, తెలుగు ఆడియెన్స్‌కు ప్రముఖ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. యుగానికి ఒక్కడు, ఆవారా, వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ఆ తరావ్త తనదైన శైలిలో సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ మరింత చేరువయ్యాడు. ఇక ఖైదీ, పొన్నియన్ సెల్వన్ చిత్రాలతో స్టార్ హీరో రేంజ్ సంపాదించుకున్నాడు. ఇక తెరపైనే కాకుండా నెట్టింట కూడా ఫుల్ జోష్ గా ఉంటూ తన అభిమానులను […]
Satyabhama Teaser : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుస సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. రీసెంట్ గా బాలయ్య భగవంత్ కేసరిలో ప్రధాన పాత్ర పోషించిన కాజల్.. ఆ సినిమాతో సూపర్ హిట్టుని అందుకున్నారు. ఇప్పుడు తన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘సత్యభామ’ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
Director Raghavendra Rao: చిక్కుల్లో పడ్డ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు . ఆయనకు తెలంగాణా హైకోర్ట్ నుంచి నోటీసులు. ఓభూమికి సబంధిచిన వివాదంలో ఆయనకు నోటీసులు వచ్చినట్టు తెలుస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన భూమిని ఆయన సొంత అవసరాలు వాడుకున్నారన్న ఆరోపణలు ఫేస్ చేస్తున్నారు రాఘవేంద్ర రావు.
Mangalavaaram : ఆర్ఎక్స్ 100 సినిమా వంటి హిట్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి, ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ.ఎం నిర్మాణంలో ఈ మూవీ తెరేకెక్కుతుండగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మరోసారి కలిసి పని చేస్తున్న మూవీ ‘మంగళవారం’. మొదటి సినిమాలో
మాళవిక మోహనన్ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అంతకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఇక ప్రస్తుతం విక్రమ్ తో "తంగలాన్" మూవీలో నటిస్తుంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా
Superstar Krishna Statue: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు సినీ హీరో, పద్మ భూషణ్ కమల్ హాసన్.... ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు.. ఇక, సూపర్ స్టార్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై ఆనందం వ్యక్తం చేశారు దేవినేని ఆవినాష్..
Samantha:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. తాను మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్నానని కొన్ని రోజుల క్రితం సమంత సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన . అయితే ప్రస్తుతం ఆమె మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశాల్లో ఆమె చికిత్స తీసుకుంటున్నారు.