Home / సినిమా వార్తలు
తమిళ హీరో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తునివు’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. తునివు చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్. ఈ ట్రైలర్లో బ్యాంక్ దోపిడి చేసేముఠాకు లీడర్‌గా అజిత్ కనిపించనున్నట్టు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఖుషి” సినిమాను కూడా 31 డిసెంబర్ శనివారం రోజున కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేలా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాను చూడడానికి పవన్ తనయుడు అకీరా నందన్ సైతం థియేటర్‌కు వెళ్లాడు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’నుంచి వరుస అప్ డేట్స్ మెగా అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పూనకాలు లోడింగ్’ సాంగ్‌ను ఎట్టకేలకు వచ్చేసింది.
సోషల్ మీడియాలో చాలా రేర్‌గా పోస్టులు పెట్టే ప్రభాస్‌కి ఫాలోవర్స్ మాత్రం వీరలెవల్ లో ఉన్నారు. ప్రభాస్ ను ఇన్ స్టాలో ఏకంగా 9 మిలియన్ల మంది అంటే 90 లక్షల మంది అనుసరిస్తున్నారు. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే ప్రభాస్ మాత్రం కేవలం 16 మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు.
తాజాగా సామ్ మరోసారి నెట్టింట అభిమానులను పలకరించింది. తను ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసింది. న్యూఇయర్ సందర్భంగా తన అభిమానులకు విషెస్ చెబుతూ ఆసక్తికర పోస్ట్ చేసింది.
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూమెంట్ వచ్చేసింది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్‌స్టాపబుల్ షో
‘పొన్నియిన్ సెల్వన్-2’ గురించి ఆసక్తికర అప్డేట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీఎస్ రెండో భాగం 2023, ఏప్రిల్ 28న విడుదల చెయ్యనున్నట్టు వెల్లడించింది.
Unstoppable Show : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. మొదటి సీజన్ ని విజయవంతంగా పూర్తి చేసిన బాలకృష్ణ… ఇప్పుడు అదే ఊపులో సెకండ్ సీజన్ ని కూడా దుమ్ములేపుతున్నారు. ఈ సీజన్ లో ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ కానుంది. అయితే […]
మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', నటసింహ నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నాయన్న సంగతి తెలిసిందే. కాగా ఈ రెండు సినిమాల్లోనూ చిరు, బాలయ్యల సరసన స్క్రీన్ షేర్ చేసుకోనుంది శ్రుతిహాసన్.
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తన ఛర్మీషాను కోల్పోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈయన గత కొంతకాలంగా తన సినిమాల కోసం పక్కహీరోల మీదే ఆధారపడుతున్నట్టు కనిపిస్తోంది.