Home / సినిమా వార్తలు
Shaakunthalam trailer: స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటించిన ‘శాకుంతలం’ (Shaakunthalam trailer) సినిమా ట్రైలర్ వచ్చేసింది. “మాయ ప్రేమను మరిపిస్తుందేమో.. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు’’ అని అంటున్నారు అగ్రకథానాయిక సమంత (Samantha). ఆమె ప్రధాన పాత్రలో నటించిన అపురూప దృశ్యకావ్యం ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రంలోని సంభాషణలివి. గుణ శేఖర్ దర్శకత్వంలో హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మరి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో అనేది ఇప్పుడు చూద్దాం. […]
కన్నడ హీరో యష్ కెరీర్ ను KGF ముందు తరువాతగా చెప్పుకోవచ్చు. KGF చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద అన్ని రికార్డులను బద్దలు కొట్టి 1250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఒంగోలులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వీరసింహారెడ్డి చిత్ర బృందం కూడా ఈ ఫంక్షన్ కి హాజరయ్యి సందడి చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో కేఎస్ రవీంద్ర ( బాబీ ) ఒకరు. పవర్, జై లవకుశ, వెంకీ మామ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్న ఈ డైరెక్టర్ ... ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా మెగాస్టార్ అభిమనులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మెగాస్టార్ ని ఊరమాస్ క్యారెక్టర్ లో చూడాలని అనుకుంటున్నా అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రవితేజ ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అలానే మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంది.
వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఆ ఈవెంట్ ఫొటోలు కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ సాంగ్ పైన యండమూరి వీరేంద్రనాధ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చి ట్రెండింగ్ లో ఉన్న చంద్రబోస్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈసారి అలాంటి నెగిటివ్ వార్త కాదు.
గత కొన్ని రోజులుగా తమిళ సూపర్ స్టార్ విజయ్ మరియు అతని భార్య సంగీత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ యొక్క వికీపీడియా పేజీ అతను తన భార్య నుండి విడిపోయానని మరియు త్వరలో ఆమెకు విడాకులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు పేర్కొనడంతో ఇదంతా ప్రారంభమైంది.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవాసరం లేదు. తమిళ లో స్టార్ హీరోగా ఉన్న అజిత్ కి... తెలుగు లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి హిట్ లుగా నిలిచాయి.