Home / సినిమా వార్తలు
నటసార్వభౌమడు, మచిలీపట్నం మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ అకాల మృతితో ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Kaikala Sathyanarayana : “నవరస నటనా సార్వభౌమగా ” తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు “కైకాల సత్యనారాయణ”. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద వంటి పాత్రలేన్నింటినో పోషించి గొప్ప నటుడిగా ఖ్యాతి ఘడించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్య నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను ఆయన పోషించారు. అయితే గత కొంతకాలంగా కైకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ తరుణంలోనే ఈరోజు కైకాల సత్యనారాయణ మరణించినట్లు తెలుస్తుంది. గత […]
95వ ఆస్కార్ అవార్డు మీద టాలీవుడ్, తెలుగు ప్రేక్షకులు ఈ సారి చాలా ఆశలు పెట్టుకున్నారనే చెప్పాలి. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్ జాబితా నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఎంపిక అయ్యింది.
Tom Cruise : హాలీవుడ్ ప్రముఖ నటుడు టామ్ క్రూజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. విభిన్న కథలను ఎంచుకుంటూ అభిమానుల్లో తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ హీరో. ముఖ్యంగా మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులను పొందారు టామ్. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో 6 సినిమాలు రాగా ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ 7 లో నటిస్తున్నాడు. తన సినిమాల్లో ఆయన చేసే యాక్షన్ సీన్లు గురించి చెప్పాలంటే […]
ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
’కెజిఎఫ్ ’ సిరీస్ తో కన్నడస్టార్ యశ్ ఎంత స్టార్ అయ్యాడో అందరికీ తెలిసిన విషయమే. యశ్ కెరీర్ ను కెజిఎఫ్ కు ముందు. తరువాతగా చెప్పుకోవచ్చు.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోని అగ్ర నిర్మాతలలో ఆయన కూడా ఒకరు. దాదాపు స్టార్ హీరోలు అందరితో సినిమాలు నిర్మించిన దిల్ రాజు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా వారసుడు మూవీని నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్ గా చేస్తుంది. ప్రస్తుతం […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జీక్యూ ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఈ ఏడాదికి గాను ఆయన్ని వరించింది.
నటసింహ నందమూరి బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాక్షన్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, మాస్ సాంగ్ అన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
యంగ్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారు అయిన ఉదయనిధి స్టాలిన్ సినిమాలకు గుడ్ బై చెప్పాడు. పదేళ్లుగా తన సినిమాలతో మెప్పించిన తమిళ, తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ యంగ్ హీరో ఇకపై సినిమాలు చెయ్యనని పేర్కొన్నారు.